విజయసాయిరెడ్డి కూతురి స్థలంలో మరోసారి కూల్చివేతలు By V.J Reddy 21 Sep 2024 వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు చేపట్టారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వైజాగ్
జార్ఖండ్‌లో రెండు రోజులు ఇంటర్నెట్ బంద్ By V.J Reddy 21 Sep 2024 జార్ఖండ్‌లో GGLCCE పరీక్ష నేపథ్యంలో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
AP: జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య By V.J Reddy 21 Sep 2024 వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రేపు జనసేనలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
Hydra: హైదరాబాద్ శివారులో హైడ్రా తరహా కూల్చివేతలు By V.J Reddy 21 Sep 2024 హైదరాబాద్ గండిపేట మండలం కోకాపేట్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా ఝుళిపిస్తున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు
Jani Master: జానీ మాస్టర్ కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్ By V.J Reddy 21 Sep 2024 లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. Short News | Latest News In Telugu | సినిమా | నెల్లూరు
BREAKING: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం! By V.J Reddy 21 Sep 2024 హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఓ మహిళా చనిపోగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. Short News | Latest News In Telugu | క్రైం
లడ్డూ వివాదంపై పవన్‌ను ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ By V.J Reddy 21 Sep 2024 లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్‌కు ట్యాగ్ చేస్తూ సినీ నటుడు ప్రకాష్‌రాజ్ ట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | సినిమా
Yanam: యానాంలో గ్యాస్ లీక్ By V.J Reddy 21 Sep 2024 యానాంలోని దరియాలతిప్ప ప్రాంతంలో గోదావరిలో పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి | నేషనల్
Jani Master: నేరాన్ని ఒప్పుకున్న జానీ.. కోర్టు ఏం చేయబోతోంది? By V.J Reddy 21 Sep 2024 జానీని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఈ కేసులో మరిన్ని విషయాలు బయటపెట్టేందుకు 10 రోజుల కస్టడీకి కోరనున్నారు. Short News | Latest News In Telugu | సినిమా | క్రైం
Paddy Bonus: గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం By V.J Reddy 21 Sep 2024 రైతులకు ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ