BIG BREAKING: మరో బీజేపీ నేత న్యూడ్ వీడియో కాల్ లీక్!

AP: రాష్ట్ర రాజకీయాల్లో నేతల న్యూడ్ వీడియో కాల్స్ లీక్ అవ్వడం కలకలం రేపుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ న్యూడ్ వీడియో లీక్ అయింది. ప్రైవేట్ పార్టులు చూపిస్తూ ఉన్న వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

New Update
bjp leaderss

BJP Leader:

గుంటూరు జిల్లా బీజేపీ నేతల వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. రెండు రోజుల క్రితం బీజేపీ కార్యకర్త సుకన్యతో జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర మాట్లాడుతున్న  వీడియో కాల్ లీక్ కావడం చర్చనీయాంశమైంది. వస్తావా... మందు తాగుదాం... పోయినసారి చేసినట్లు చేద్దాం అంటూ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా గుంటూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ న్యూడ్ వీడియో లీక్ అయింది. ప్రైవేట్ పార్టులు చూపిస్తూ ఉన్న వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మహిళ ఫేస్ కనిపించకుండా బ్లర్ చేస్తూ వీడియో ఉంది. వరుసగా బీజేపీ నేతలు‌ మహిళలతో మాట్లాడుతున్న వీడియోలు బయటకురావడంపై నేతల్లో ఆందోళన నెలకొంది.

Advertisment
తాజా కథనాలు