చియా గింజల్లో పోషకాలు, నిమ్మకాయ నీరు జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇది బరువును నియంత్రణలో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ఈ సమస్య తగ్గాలంటే వేప పొడిలో గంధపు పొడి, కొద్దిగా రోజ్ వాటర్ వేసి అప్లై చేయాలి. ఆకుపచ్చ కూరగాయలు, నిమ్మకాయ, కొబ్బరి నీళ్లు, తేలికైన ఆహారం తీసుకుంటే జిడ్డు తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కాకి ఇంటి ముందుకు వస్తే పూర్వీకులే వచ్చినట్లు.. ఇంటి ముందుకు వచ్చి అరిస్తే చుట్టాలు వస్తున్నట్లు.. పువ్వులను ఇంటి మీద వేస్తే ఆ ఇంట్లో మగ సంతానం పుడుతుంది. కాకి పెళ్లి మండపంపై వాలితే వివాహం విజయవంతం కాదు. వెబ్ స్టోరీస్
నేడు నిద్రలేమి సమస్యలు అధికం. నిద్ర సమయంలో ఒకేలా ఉండాలి. ఫోన్‌లో చాటింగ్, రీల్స్‌కు దూరం. అనవసరమైన ఆలోచనలతో నిద్రకు ఇబ్బంది. మంచి పాటలు వింటే నిద్ర బాగా వస్తుంది. ఏమైన బుక్స్ చదివినా మంచి ఫలితం. సమస్య ఎక్కువ ఉంటే వైద్యులను కల్వండి వెబ్ స్టోరీస్
ముఖంపై కాఫీ, తేనెను అప్లై చేస్తే మొటిమలు తగ్గి, చర్మం మృదువుగా, ముఖానికి తక్షణ కాంతిని తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కుటుంబ కలహాలతో ఈ దారుణం చేస్తినట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
మహిళలు భుజంగాసనం, బాలసనం, త్రికోణాసనమూ, సీతాకోకచిలుక ఆసనం కడుపులో గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం నుంచి ఉపశమనం ఇస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సోషల్ మీడియాలో అందం చిట్కాలు ఆరోగ్యానికి మంచిది కాదు. నిమ్మకాయ, టూత్‌పేస్ట్, బేకింగ్ సోడా వంటి చర్మానికి హాని చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కొన్నిసార్లు బరువు తగ్గకపోవడానికి కొన్ని తీవ్రమైన ఆరోగ్య కారణాలు ఉండవచ్చు. వీటిలో థైరాయిడ్ అసమతుల్యత లేదా హార్మోన్ల మార్పులు మొదలైనవి ఉన్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మంటగా, ముఖం, కాళ్ళు, చీలమండలు, కళ్ళ కింద వాపు ఉంటే మూత్రపిండాలు సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోయినట్లు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు