నాలుక మీద వచ్చే రంగులు, పగుళ్లు, మచ్చలు, పుండ్లు వంటివి వివిధ వ్యాధులకు తొలి సంకేతాలుగా చెప్పవచ్చు. అవేమిటో తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. అనారోగ్యం రాకుండా ముందుగానే జాగ్రత్తపడవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Vijaya Nimma
శరీరంలో గడ్డ నెమ్మదిగా పెద్దగా అవుతుంటే.. నొప్పి,రంగు మారుతుంటే తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Raksha Bandhan 2025: ఈ ఏడాది ఆగస్టు19న రాఖీ పౌర్ణమి వచ్చింది. అయితే.. ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 1.32 గంటల వరకు రాఖీ కట్టడం అంత మంచిది....... లైఫ్ స్టైల్ | టాప్ స్టోరీస్
రక్షా బంధన్‌ను ఆగస్టు 9వ తేదీన శ్రావణ పూర్ణిమ రోజున జరుపుకుంటారు. రక్షా బంధన్ నాడు మీ సోదరికి నల్లటి దుస్తులు, పెర్ఫ్యూమ్, వాచ్ వంటి వస్తువులను బహుమతిగా ఇవ్వకండి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కర్నూలు జిల్లా బుధవార్‌పేటలో కన్నతల్లిని తాగుబోతు కొడుకు అత్యంత కిరాతకంగా చంపేశాడు. మృతురాలిని యల్లమ్మగా.. నిందితుడిని ఆమె కొడుకు జమ్మన్నగా పోలీసులు గుర్తించారు. కర్నూలు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
ఇప్పుడు తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్నామని, కలిసి జీవించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించి వారి నిర్ణయాన్ని మార్చుకోవడానికి నిరాకరించారు. Latest News In Telugu | నేషనల్ | Short News
బొడ్డు శుభ్రతను మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. బొడ్డులో పేరుకుపోయే బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి, చెమట శుభ్రం చేయకపోతే సమస్యలు . బొడ్డు లోపల ఉండే సున్నితమైన చర్మంపై బ్యాక్టీరియా, ఫంగస్ సులభంగా వృద్ధి చెందుతాయి. బొడ్డు శుభ్రతను తక్కువ చేయొద్దు. వెబ్ స్టోరీస్
వాయినంలో పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క, తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్ములు, రూపాయి నాణెం, పువ్వులు, నానబెట్టిన శనగలు, పండ్లు తప్పనిసరిగా ఉండాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఈ రోజున సోదరుడు సోదరికి మర్చిపోలేని బహుమతులను తక్కువ బడ్జెట్ ఇవ్వచ్చు. ఈ ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం బావాజీపేటలో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొని చిన్నారి మృతి చెందగా, బాలికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు గోదావరి | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/09/tongue-2025-08-09-16-30-32.jpg)
/rtv/media/media_files/2025/08/08/skin-vs-bumps-2025-08-08-08-30-41.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Raksha-Bandhan-2024-on-19th-August-Find-out-the-right-time-to-tie-Raksha-Bandhan.jpg)
/rtv/media/media_files/2025/07/28/raksha-bandhan-2025-2025-07-28-08-42-17.jpg)
/rtv/media/media_files/2025/03/04/sB7THHGEt1UxkZ2fpnVF.jpg)
/rtv/media/media_files/2025/08/08/marriage-2025-08-08-12-54-24.jpg)
/rtv/media/media_files/2025/08/08/belly-2025-08-08-12-31-14.jpeg)
/rtv/media/media_files/2025/08/08/varalakshmi-vratham-2025-2025-08-08-11-59-01.jpg)
/rtv/media/media_files/2025/08/08/rakhi-festival-2025-2025-08-08-11-05-23.jpg)
/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)