author image

Vijaya Nimma

Hair: జుట్టు అనారోగ్య సమస్యలను గుర్తిస్తుందా..? సేఫ్‌గా ఉండాలంటే నిజాలు ముందుగానే తెలుసుకోండి
ByVijaya Nimma

జుట్టు రాలడం, పలచబడటం, రంగు మారడం వంటి మార్పులు అనేక ఆరోగ్య సమస్యలకు తొలి సంకేతాలు కావచ్చు. జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే.. అది శరీరంలో ఐరన్, జింక్ లేదా ప్రొటీన్ లోపానికి సూచన. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

AP Crime: ప్రకాశం జిల్లాలో కలకలం.. 4వ తరగతి చిన్నారి కిడ్నాప్!
ByVijaya Nimma

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడులో స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక అంజలిని గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో కిడ్నాప్ చేశారు. ఒంగోలు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Mouth Open Sleep: నిద్రలో నోరు తెరిచి ఉంటే జాగ్రత్త.. ఈ అలవాటు ఆనారోగ్య సమస్యలకు సంకేతం
ByVijaya Nimma

ఈ అలవాటు నోరు, గొంతు పొడిబారడం, నోటి దుర్వాసన, గొంతునొప్పి, దంతాల సమస్యలు వంటివి తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

HYD Gangwar: హైదరాబాద్‌లో గ్యాంగ్‌వార్‌.. పొట్టుపొట్టు కొట్టుకున్న కాలేజీ స్టూడెంట్స్‌
ByVijaya Nimma

హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో అవినాష్ కాలేజీ విద్యార్థుల మధ్య గ్యాంగ్‌వార్ జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకుంటూ కొట్టుకున్నారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

రష్మిక మందన్న పాదాల సంరక్షణ రహస్యం ఇదే!
ByVijaya Nimma

జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా రష్మిక కాలికి గాయం. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నా కాలికి గాయమైనా పాదాల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి.. ఎప్సమ్ సాల్ట్‌ కలిపిన గోరు వెచ్చని నీటిలో పాదాలు ఉంచుతారట.వెబ్ స్టోరీస్

పచ్చి ఉల్లిపాయ తింటే ఒంట్లో వచ్చే మార్పులు ఇవే
ByVijaya Nimma

పచ్చి ఉల్లిపాయ రసం జుట్టుకు, ఆరోగ్యానికి, చర్మానికి మేలు. ఉల్లిపాయలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయలు రక్తాన్ని శుద్ధి చేసి విష పదార్థాలను తొలగిస్తుంది. ఉల్లి ఎక్కువగా తింటే గుండెల్లో మంట, అజీర్ణం, ఉబ్బరం ఉంటుంది. వెబ్ స్టోరీస్

Yellow Teeth: పసుపు పచ్చని పళ్ళకు స్వస్తి.. ఇంటి చిట్కాలతో తెల్లటి ముత్యాల మెరుపు
ByVijaya Nimma

పసుపు పచ్చని పళ్ళు అనేక సమస్యలకు కారణమవుతాయి. ఈ సమస్య తగ్గాలంటే ఉప్పు, నిమ్మరసం పేస్ట్ దంతాల పైపొరను శుభ్రం చేసి మచ్చలను తొలగిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Shrishti Fertility Center: సృష్టి కేసులో ఈడీ రంగ ప్రవేశం.. భారీగా నిధులు తరలింపుపై అనుమానాలు
ByVijaya Nimma

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారాలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

పాము విషం ఏ రంగులో ఉంటుందో తెలుసా..?
ByVijaya Nimma

పాము విషం పసుపు, లేత పసుపు, తెల్లటి, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పాము విషంలో ప్రోటీన్లు, పెప్టైడ్‌లు, ఇతర రసాయనాలు.. ప్రోటీన్ ఎంజైమ్‌లు, ఇతర పదార్థాలు విషపూరితం చేస్తాయి. ఊరిలో, అడవిలో తిరిగే పాముల విషం రంగు భిన్నం. వెబ్ స్టోరీస్

AP Crime: ఏపీలో విషాదం.. తండ్రికొడుకులతో సహా స్పాట్‌లో మరో వ్యక్తి
ByVijaya Nimma

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెం వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరి | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Advertisment
తాజా కథనాలు