author image

Vijaya Nimma

Nari Report 2025: భారతదేశంలో మహిళల భద్రత ఆందోళనకరం
ByVijaya Nimma

నారి 2025 అధ్యయనం భారతదేశంలోని 12,770 మంది మహిళల అభిప్రాయాలను సేకరించింది. భారతదేశంలో మహిళలు వీధుల్లో వేధింపులను ఎదుర్కొంటున్నారని గుర్తించారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Shilajit: మనుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెంచడంలో శిలాజిత్.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ByVijaya Nimma

రోజుకు 500 మి.గ్రా షిలాజిత్ తీసుకోవడం వల్ల DHEAS, మొత్తం టెస్టోస్టెరాన్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఇది పురుషుల లైంగిక ఆరోగ్యం, శక్తిని పెంచుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Monakka: మానసిక ఆందోళనను తొలగించే మునక్క
ByVijaya Nimma

మునక్క గుండె, పంటి ఆరోగ్యానికి, జీర్ణవ్యవస్థకు, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్ర చేస్తాయి. ఇవి జీర్ణక్రియ, ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Period Pain Exercises: పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉందా..? ఈ వ్యాయామలతో పూర్తిగా ఉపశమనం
ByVijaya Nimma

పెల్విక్ టిల్ట్స్, లోయర్ బ్యాక్, గ్లూట్ స్ట్రెచ్, బాలసనం, ఈత వంటి వ్యాయామాలు చేస్తే కండరాలను రిలాక్స్ చేసి సహజ నొప్పి నివారణ మందులైన ఎండార్ఫిన్లను విడుదల చేస్తాయి. లైఫ్ స్టైల్

రాత్రి భోజనం తర్వాత ఈ అలవాటు ఉందా..?
ByVijaya Nimma

సోంపు గింజలు ఆరోగ్యకరమైన ఆహారం. సోంపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సోంపు సూపర్ ఫుడ్. ఇది నోటి దుర్వాసనను తొలగిస్తుంది. సోంపు గ్యాస్, కడుపు సమస్యల నుంచి ఉపశమనం.

స్టైల్ కోసం ఈ దుస్తులు వేసుకుంటే కఠిన చర్యలు
ByVijaya Nimma

ఇరాన్ దేశంలో, సౌదీ అరేబియాలో మహిళలు రిప్డ్ జీన్స్ ధరిస్తే కఠిన శిక్ష. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు రిప్డ్ జీన్స్ ధరిస్తే జైలుశిక్ష. పాకిస్తాన్‌లో జీన్స్ ధరించే వ్యక్తులపై కఠిన చర్యలు. ఉత్తర కొరియాలో ఎవరైనా రిప్డ్ జీన్స్ ధరిస్తే కఠిన శిక్ష. వెబ్ స్టోరీస్

Health Tips: డెంగీ వస్తే ప్లేట్‌లెట్స్ తప్పక ఎక్కించుకోవాలా?.. ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు!
ByVijaya Nimma

డెంగ్యూ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రక్త కణాలు, ప్లేట్‌లెట్‌లను ప్రభావితం చేస్తుంది. ప్లేట్‌లెట్లు రక్తం గడ్డకట్టడానికి పనిచేస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Veg vs Non-Veg Diet: శాకాహారం, వీగన్ ఆహారపు అలవాట్లు.. లాభాలు, నష్టాలపై విస్తృత అధ్యయనం
ByVijaya Nimma

Veg vs Non-Veg Diet: ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ.. అనేకమంది వ్యక్తులు సంప్రదాయ ఆహారపు అలవాట్లను... Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

ఏంటి గుడ్లు తింటే గుండెకు ఎఫెక్ట్‌ హా..?
ByVijaya Nimma

బరువు తగ్గడంలో సహాయపడతాయి. గుడ్లలోని కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి హాని కలిగించదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు. అల్పాహారంగా గుడ్లు తినవచ్చు. ఆరోగ్యంగా ఉంటే సమతుల్య ఆహారం బెస్ట్. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. వెబ్ స్టోరీస్

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పండు ఎంటో తెలుసా..?
ByVijaya Nimma

హనుమాన్ పండు రుచి తీపిగా, పుల్లగా ఉంటుంది. రక్త ప్రవాహం, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్లను, బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గిస్తుంది. శరీరంలోని వివిధ అవయవాల ఆరోగ్యానికి మేలు. హనుమాన్ పండులో క్యాన్సర్ నిరోధక లక్షణాలున్నాయి. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు