రాత్రి భోజనం తర్వాత ఈ అలవాటు ఉందా..?

భోజనం తిన్న వెంటనే సోంపు గింజలు తింటారు

సోంపు గింజలు ఆరోగ్యకరమైన ఆహారం

సోంపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది

బరువు తగ్గడానికి సోంపు సూపర్ ఫుడ్

ఇది నోటి దుర్వాసనను తొలగిస్తుంది

గ్యాస్, కడుపు సమస్యల నుంచి ఉపశమనం

Image Credits: Envato