స్టైల్ కోసం ఈ దుస్తులు వేసుకుంటే కఠిన చర్యలు
ఇప్పుడు చిరిగిన జీన్స్ వేసుకోవడమే లేటెస్ట్ ఫ్యాషన్
కొన్ని దేశాల్లో ఈ జీన్స్ వేసుకుంటే కఠినమైన చర్యలు
ఇరాన్ దేశంలో చిరిగిన జీన్స్ ధరిస్తే ఆర్థిక జరిమానాలు
సౌదీ అరేబియాలో మహిళలు రిప్డ్ జీన్స్ ధరిస్తే కఠిన శిక్ష
ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు రిప్డ్ జీన్స్ ధరిస్తే జైలుశిక్ష
పాకిస్తాన్‌లో జీన్స్ ధరించే వ్యక్తులపై కఠిన చర్యలు
ఉత్తర కొరియాలో ఎవరైనా రిప్డ్ జీన్స్ ధరిస్తే కఠిన శిక్ష
Image Credits: Envato