ఏంటి గుడ్లు తింటే గుండెకు ఎఫెక్ట్ హా..?
గుడ్లు పోషకాలతో నిండిన ఆహారం
గుడ్లు తింటే కండరాలు బలపడతాయి
బరువు తగ్గడంలో సహాయపడతాయి
గుడ్లలోని కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి హాని కలిగించదు
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు
అల్పాహారంగా గుడ్లు తినవచ్చు
ఆరోగ్యంగా ఉంటే సమతుల్య ఆహారం బెస్ట్
Image Credits: Envato