జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని శుభ ముహూర్తాలు కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకురావడానికి లేదా బుక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Vijaya Nimma
ఇంట్లో స్పైడర్ ప్లాంట్, అరేకా పామ్, స్నేక్ ప్లాంట్, బ్యాంబూ పామ్ వంటి మొక్కలు పెంచితే ఆస్తమా రోగులకు చాలా ఉపశమనం లభిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడు, గయలో ఉన్న విష్ణుపాద ఆలయం, బికనీర్‌లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయం, ఉజ్జయినిలో ఉన్న మహాకాళ ఆలయం గ్రహణ కాలంలో తెరిచే ఉంటాయి. తిరుపతి | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | Short News
షుగర్ రోగి జ్యూస్ తాగితే మంచిదా.. కాదా.?. ప్యాకేజ్డ్ జ్యూస్‌లు మధుమేహ రోగులకు ప్రమాదకరం. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. పండ్ల జ్యూస్ కాకుండా నేరుగా తినడం మంచిది. ప్యాకేజ్డ్ పానీయాలను పూర్తిగా నివారించడం ఉత్తమం. వెబ్ స్టోరీస్
మహారాష్ట్రలోని భివండిలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి.. ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి సముద్రంలో పారేశాడు. ఇంటిని వేరుగా పెట్టుకునే విషయంలో ఆగస్టు 28న దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. క్రైం | Latest News In Telugu | Short News
పిల్లలకు అన్నం, పండ్లు లేదా ఇతర ఆహార పదార్థాలు తినిపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు పొరపాటున వాటిని గొంతులో పట్టించుకునే ప్రమాదం ఉంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఈ ఏడాది అనంత చతుర్దశి సెప్టెంబర్ 6 శుభ ముహూర్తంలో గణపతికి చివరి పూజ చేయాలి. నైవేద్యాలు సమర్పించి, ఓం గం గణపతయే నమః వంటి గణేశ్ మంత్రాలను పఠించాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మామ లైంగికంగా వేధించడంతో పాటు తన కోరికలు తీర్చకపోతే ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపుల వేధింపులు తాళలేక మోషిత (25) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
ఈజిప్టులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆకలితో ఆతృతగా సగం ఉడికిన నూడుల్స్ తిన్న 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. క్రైం | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
బురదలో ఉండే బ్యాక్టీరియా, క్రిములు చర్మంపై ఉన్న గాయాలు లేదా చిన్న కోతల ద్వారా శరీరంలోకి ప్రవేశించి, ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు