author image

Vijaya Nimma

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదింటిని తినండి
ByVijaya Nimma

నట్టి గ్రీన్ సలాడ్‌తో పోషకాలతోపాటు శరీరానికి కేలరీలు. ఇటాలియన్ సలాడ్ బరువు తగ్గడానికి మంచి ఎంపిక. కడుపు చాలా సేపు నిండి ఉంటుంది. గ్రీక్ సలాడ్ తింటే ప్రోటీన్, వివిధ రకాల పోషకాలు అందుతాయి. పెరుగు దోసకాయ సలాడ్ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. వెబ్ స్టోరీస్

ఈ ఆకులతో దగ్గు, పైత్యం సమస్య పరార్
ByVijaya Nimma

బరువు తగ్గాలనుకునేవారు బచ్చలి కూర బెస్ట్‌ ఆహారం. ఈ కూర గర్భిణీల మలబద్ధకం సమస్యన తగ్గిస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కొవ్వు తగ్గడానికి బచ్చలికూర మంచి ఆహారం. వెబ్ స్టోరీస్

Shardiya Navratri 2025: నవరాత్రి సమయంలో నాన్‌వెజ్ తినొచ్చా..? తినకూడదా..?.. అసలు ఏం తింటే మంచిది..?
ByVijaya Nimma

నవరాత్రులు తొమ్మిది రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తూ, భక్తులు ఉపవాసాలు, ప్రార్థనలు, ధ్యానం వంటివి ఆచరిస్తారు. Short News | Latest News In Telugu

Pump Blood: మనిషికి ఒకటి కాదు రెండు గుండెలు ఉంటాయని మీకు తెలుసా? అది ఎంత కీలకమంటే?
ByVijaya Nimma

కాళ్ళ వంటి శరీరంలోని దిగువ భాగాలకు చేరిన రక్తం.. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా మళ్ళీ గుండెకు తిరిగి వెళ్ళడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Buckwheat Flour: కుట్టు పిండి నవరాత్రుల్లో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే తినకుండా ఉండలేరు
ByVijaya Nimma

నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారిని ఎంతో భక్తితో పూజిస్తారు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ..వారు తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. ఉపవాస సమయంలో వారు ఆహారం తీసుకోరు. లైఫ్ స్టైల్

Flower Face Pack: మచ్చలేని చర్మం కోసం ఈ పూల ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.
ByVijaya Nimma

పారిజాత పూలలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీబాక్టీరియల్ గుణాలు చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Navaratri 2025: శారదీయ నవరాత్రి పూజలో ఈ పండ్లు పెట్టే పొరపాటు చేయొద్దు!
ByVijaya Nimma

నవరాత్రుల సమయంలో అమ్మవారికి సమర్పించకూడని కొన్ని పండ్ల గురించి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. సాధారణంగా అన్ని పూజల్లోనూ పండ్లను సమర్పిస్తారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Glass skin: కొరియన్ గ్లాసీ లుక్ కోసం ఈ ఇంటి చిట్కా ఫాలో అవ్వండి
ByVijaya Nimma

గ్లాస్ స్కిన్ అంటే లోపలి నుంచి హైడ్రేటెడ్‌గా ఉండి.. బయట నుంచి కాంతివంతంగా, మృదువుగా మెరుస్తున్న చర్మం. ఇంటి చిట్కాలతో గ్లాస్ స్కిన్ పొందవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Health Tips: తిన్న తర్వాత ఉల్లి వెల్లుల్లి వాసన నోటి నుంచి రావొద్దంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
ByVijaya Nimma

ఉల్లిపాయలు, వెల్లుల్లి లేని ఆహారం చాలామందికి రుచించదు. కానీ వాటి వాసన నోటిలో చాలాసేపు ఉండిపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

ఆపిల్స్‌లో ఉన్న విటమిన్లతో ఆ సమస్యలు పరార్
ByVijaya Nimma

ఆపిల్స్‌లో విటమిన్ ఎ, ఇ , కె, బి కాంప్లెక్స్. ఆపిల్స్ ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు బూస్టర్‌. డెంట్లుయాంటీ ఆక్సి, ఫైబర్‌తో గుండె ఆరోగ్యం చేసి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని, అనేక వ్యాధులను నివారిస్తుంది. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు