మన అలవాట్లు కడుపులో క్యాన్సర్ వచ్చేలా చేస్తాయి. మానసిక ఒత్తిడి మనస్సును మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా చాలా చెడుగా ప్రభావితం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
తాగా చేసిన అధ్యయనంలో సబ్బుపై రెండు నుంచి ఐదు రకాల బ్యాక్టీరియా పేరుకుపోవటంతోపాటు 62 శాతం సబ్బులు మురికిగా ఉన్నట్లు తేలింది. ఈ బ్యాక్టీరియాతో ఇతర వ్యాధులు వ్యాపిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వెల్లుల్లితో బ్రష్ చేస్తే దంతాలు ప్రకాశవంతంగా మారుతాయి. పసుపు రంగు దంతాలు తెల్లగా, చిగుళ్ల వాపును తగ్గించడంలో, దంతాలు, చిగుళ్లను ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి వెల్లుల్లి కాపాడుతుంది. వెబ్ స్టోరీస్
గుడ్లు, కాఫీకి వాటి సొంత ప్రయోజనాలు ఉంటాయి. గుడ్డులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ వల్ల జుట్టు, ఎముకలు బలపడతాయి. కాఫీ తాగడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. కాఫీ, గుడ్డు కలిపి తీసుకుంటే జీర్ణసమస్యలు తప్పవు. వెబ్ స్టోరీస్
మానసిక ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఫుడ్స్‌పై శ్రద్ధ పెట్టాలి. బ్లూబెర్రీస్ ,బ్రొకోలీ, గుడ్లు, పాల ఉత్పత్తులు, వాల్‌నట్‌లను తింటే మెదడు బాగా పనిచేస్తుంది. వెబ్ స్టోరీస్
చలికాలంలో తరచుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే తేనె తినడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది. తేనె, నెయ్యి కలిపి తింటే శరీరంపై విష ప్రభావం ఉంటుంది. దీనివల్ల కడుపులో గ్యాస్, అజీర్ణం వంటివి వస్తాయి. వెబ్ స్టోరీస్
రక్తహీనత తగ్గాలంటే ప్రతిరోజు పండ్లు తినాలి. బీట్‌రూట్, టమోటా, క్యారెట్ జ్యూస్‌లో అధిక ప్రయోజనం ఉంటాయి. వీటిని తీసుకుంటే రక్తం పెరగడంతో పాటు పోషకాహార లోపం ఉండదు వెబ్ స్టోరీస్
ఈ రోజుల్లో పాత పగలను మరచిపోయి, ప్రియమైన వారిని ఆలింగనం చేసుకోవడం ద్వారా సంబంధాలను మళ్లీ బలపరుచుకునే సంప్రదాయం పురాతనకాలంగా వస్తోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దసరా రోజున జమ్మి చెట్టును ఎక్కువగా పూజిస్తారు. సంపదకు దేవుడు అయిన కుబేరుడు దసరా రోజున రఘు రాజుకు బంగారు నాణెం ఇచ్చిన తర్వాత జమ్మి ఆకులను బంగారంగా మార్చాడని నమ్ముతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మానసిక ఆనారోగ్యంలో నిరాశ, ఆందోళన, బైపోలార్, న్యూరో డెవలప్‌మెంట్ డిజార్డర్, ఓసీడీ, ఎక్కువగా తినే రుగ్మత వంటివి ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు