బృంగరాజ్, ఉల్లిపాయ, ఉసిరికాయ జుట్టు నెరసిపోకుండా నిరోధించడానికి ఇది ఒక అద్భుతమైన నేచురల్ రెమెడీ. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రంగును కూడా ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
నిద్ర లేకపోవడం వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు వంటి అనేక రకాల సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలో తేలింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థులతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇలాంటి పనులు చేస్తున్న సిబ్బందిని తొలగించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. Short News | Latest News In Telugu | వైరల్
శరీరంలోని అలసట, ఊపిరి ఆడకపోవడం, అసౌకర్యం, వికారం, మైకం, విపరీతమైన చెమట, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చర్మపు బ్యాక్టీరియా కుళ్లిపోతే శరీరం దుర్వాసన వస్తుంది. పటిక శరీర దుర్వాసనను పోగొట్టడంలో రెండు విధాలుగా పనిచేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మఖానాలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్, పాలలో కాల్షియం, విటమిన్-డి అధికంగా ఉంటాయి. పాలలో నానబెట్టిన మఖానాలు ఎముకలకు చాలా మంచిది. వెబ్ స్టోరీస్
రోజూ పుదీనా తింటే పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పుదీనా పేస్ట్ చర్మం చికాకు, దురద, మొటిమలు తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
మధ్యప్రదేశ్‌లోని రతన్‌గఢ్ దేవీ ఆలయంలో ఓ భక్తుడు ఏకంగా అమ్మవారికి తన నాలుకను కోసి సమర్పించిన నైవేద్యం చూసి అక్కడున్నవారంతా కంగుతిన్నారు. నేషనల్ | Latest News In Telugu | Short News
హైదరాబాద్‌లో ఓ గోడౌన్‌లో నాసిరకం టీ పౌడర్‌లో ఎండుకొబ్బరి పొడితో కెమికల్స్ లిపిన టీ పోడిని సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
పెర్ఫ్యూమ్‌లను నేరుగా చర్మంపై అప్లై చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయట. పెర్ఫ్యూమ్‌లోని ఆల్కహాల్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. Short News | Latest News In Telugu | వైరల్
Advertisment
తాజా కథనాలు