author image

Vijaya Nimma

TG News: హైదరాబాద్‌లో విషాదం.. స్కూల్‌ గేటు మీద పడి విద్యార్థి మృతి
ByVijaya Nimma

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని జిల్లా పరిషత్‌ హైస్కూలు గేటు విరిగి ఒకటో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు ముదిరాజ్‌ కాలనీకి చెందిన అజయ్(7)గా పోలీసులు గుర్తించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

Butter: పాలు లేకుండానే వెన్న తయారు చేస్తున్న కంపెనీ
ByVijaya Nimma

కాలిఫోర్నియా ఆధారిత స్టార్టప్ సావర్ కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్‌ను మాత్రమే కలపడం ద్వారా వెన్నను తయారు చేసింది. వెన్న కార్బన్, హైడ్రోజన్ అణువులతో తయారు చేశారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

AP News: ఏపీలో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని ఏం చేశాడంటే..
ByVijaya Nimma

కాకినాడ జిల్లా తొండంగి మండలం జి.ముసలయ్యపేటలో ఆస్తి కోసం కన్న తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు కొడుకు అర్జున్. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Viral Video: తీర్థం అనుకుని తాగారు.. విషయం తెలిసి షాక్‌
ByVijaya Nimma

బృందావన్ ఆలయంలో భక్తులు ఏసీ నుంచి వచ్చిన వాటర్‌ తీసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu | వైరల్ | లైఫ్ స్టైల్

Viral Video: మనిషివా.. రబ్బరు బొమ్మవా?..బాడీని అలా తిప్పావేంటి బ్రో
ByVijaya Nimma

ఓ యువకుడు లోకల్‌ ట్రైన్‌లో చేసిన విన్యాసాలు వైరల్‌గా మారాయి. 360 డిగ్రీస్‌లో బాడీ పార్ట్స్‌ని తిప్పుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

ఈ విటమిన్‌ లోపంతో ఎముకల నుంచి శబ్ధం
ByVijaya Nimma

ఎముకల నుంచి పగిలిన శబ్దం ఒక సాధారణ సమస్యగా ఉంటుంది. విటమిన్ డీ లోపం వల్ల శబ్ధం రావడానికి కారణం. నిరంతరం శబ్ధం వస్తే వైద్యులను సంప్రదించాలి.కొల్లాజెన్‌ శరీరంలోని ఒక రకమైన ప్రోటీన్. వెబ్ స్టోరీస్

మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద రైల్వే స్టేషన్‌ ఇదే
ByVijaya Nimma

భారతదేశంలోని ప్రధాన రైల్వే జంక్షన్లలో కట్నీ స్టేషన్‌ ఒకటి. మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద రైల్వే స్టేషన్‌ అయిన ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 340 రైళ్ల ప్రయాణం చేస్తాయి. ఇక్కడ అనేక రైలు మార్గాలు కలుస్తాయి. వెబ్ స్టోరీస్

దంత క్షయానికి నాలుగు ప్రధాన కారణాలు
ByVijaya Nimma

దంత క్షయానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. కార్బోహైడ్రేట్లు, చక్కెరతో, దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోయినా, నోటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల, లాలాజల ఉత్పత్తిని తగ్గినా దంతక్షయం ఖాయం వస్తుంది. వెబ్ స్టోరీస్

Green Chillies: భోజనంతో పాటు పచ్చిమిర్చి తింటే ప్రయోజనమా?
ByVijaya Nimma

పచ్చిమిర్చిలో మితంగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా వరకు రోగాలు దూరమవుతాయి. కంటి ఆరోగ్యాన్ని, కొవ్వు పరిమాణం తగ్గిపోయి జీవక్రియ వేగంగా పని చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Hair Fall: జుట్టుబాగా రాలుతుందా.. అశ్వగంధ వాడండి
ByVijaya Nimma

అశ్వగంధ ఉండే ఆయుర్వేద లక్షణాలు థైరాయిడ్ హార్మోన్, టెస్టోస్టెరాన్, సెక్స్ హార్మోన్, శారీరక, మానసిక, ఒత్తిడి వంటి సమస్యలన్నింటిని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు