దంత క్షయానికి నాలుగు ప్రధాన కారణాలు
కార్బోహైడ్రేట్లు, చక్కెరతో దంతక్షయం
లాలాజల ఉత్పత్తిని తగ్గినా దంతక్షయం ఖాయం
మందుల వాడకం వల్ల కూడా వస్తుంది
దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడమే కారణం
నోటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల కూడా సమస్య
రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలి
ఆహారం తిన్నవెంటనే నోటిని పుక్కిలించాలి
Image Credits: Envato