author image

Vijaya Nimma

Pooja Room: పూజ గదిని ఇలా అలంకరించి గుడిలా మార్చుకోండి
ByVijaya Nimma

పూజ గది దగ్గర అందమైన పాదపీఠం, గోడకి పూల నమూనా వాల్‌పేపర్‌, కార్పెట్, దుమ్ము, మట్టిని శుభ్రమైన గుడ్డ వంటి చిట్కాతో ఇంట్లోని పూజా గదిని అందగా మార్చవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Dogs: కుక్కలకు కూడా ఈ దేశంలో పౌరసత్వం ఇస్తారు
ByVijaya Nimma

డేటన్ వ్యాలీలో నిర్మించిన ఈ మైక్రోనేషన్‌కు సంబంధించి కుక్కలకు కూడా పౌరసత్వం లభిస్తుంది. ఇక్కడ జనాభా తక్కువగా ఉండటం వల్ల అక్కడి కుక్కలకు కూడా పౌరసత్వం ఇస్తూ వస్తోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Song: ఈ పాట వింటే ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాల్సిందే
ByVijaya Nimma

గ్లూమీ సండే పాట ప్రపంచంలోనే అత్యంత దిగులుగా ఉండే పాట. 1933లో రాసిన ఈ పాట 1935 వరకు వినడానికి అందుబాటులో ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Plastic Packed: ఈ ఆహారం తింటే రొమ్ము క్యాన్సర్‌ గ్యారంటీ
ByVijaya Nimma

ప్లాస్టిక్, కార్డు బోర్డు వంటి వాటిలో ఆహారం తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌ వస్తుంది. అందుకనే ప్లాస్టిక్‌లో ఆహారం తీసుకోవడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Viral Video: వీడేం మనిషిరా బాబూ.. ప్రాణాల కంటే మందే ముఖ్యమా?
ByVijaya Nimma

యూకేలో ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆ వ్యక్తి లేచి మద్యం తాగేందుకు పబ్‌లోకి వెళ్లడంతో అంతా ఆశ్చర్యపోయారు. Short News | Latest News In Telugu | వైరల్ | లైఫ్ స్టైల్

Massage: పొత్తి కడుపుకి మసాజ్‌ చేస్తే కలిగే లాభాలు
ByVijaya Nimma

తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల వీపుపై, పొట్టకు బాగా మసాజ్ చేస్తుంటారు. పొట్టకు మసాజ్ చేయడం వల్ల మలబద్ధకం, ఒత్తిడి, ఉబ్బరం, జీర్ణక్రియను మెరుగుపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

థాయ్‌ మసాజ్‌ ఎందుకు ఫేమస్‌?
ByVijaya Nimma

థాయ్‌ మసాజ్‌కు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మసాజ్‌ వల్ల కండరాలు రిలాక్స్, శరీర శక్తి సమతుల్యంగా, ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన థాయ్‌ మసాజ్‌స్ట్రెచింగ్, ఆక్యుప్రెషర్‌ని ఉపయోగిస్తారు. వెబ్ స్టోరీస్

గబ్బిలాలను పెంచుకుంటున్న గ్రామం
ByVijaya Nimma

యూపీ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్‌ గోయ్‌గావ్‌లో గ్రామంలో గబ్బిలాల పెంపకం ఉంది. 70 సంవత్సరాలకుపైగా గబ్బిలాల కాలనీలో ఎవరినీ ఇబ్బంది పెట్టవని, ఊరి జనంతో మమేకమైన గబ్బిలాలు ఉంటాయట. వెబ్ స్టోరీస్

Migraine: వేడి నీటిలో పాదాలు ఉంచితే మైగ్రేన్ పోతుందా?
ByVijaya Nimma

మైగ్రేన్‌ తలలో భరించలేని నొప్పిగా ఉంటుంది. వేడి నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు