Viral Video: మనిషివా.. రబ్బరు బొమ్మవా?..బాడీని అలా తిప్పావేంటి బ్రో ఓ యువకుడు లోకల్ ట్రైన్‌లో చేసిన విన్యాసాలు వైరల్‌గా మారాయి. 360 డిగ్రీస్‌లో బాడీ పార్ట్స్‌ని తిప్పుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ముంబై లోకల్ రైలులో ఓ యువకుడు కడ్డీలు పట్టుకుని వేలాడుతూ శరీర భాగాలను రబ్బరు బొమ్మలా తిప్పుతున్న వీడియో వైరల్‌గా మారింది. By Vijaya Nimma 04 Nov 2024 in లైఫ్ స్టైల్ Short News New Update Viral Video షేర్ చేయండి Viral Video: ప్రపంచంలో ఎంతోమంది వింతైన మనుషులు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఓ యువకుడు లోకల్ ట్రైన్‌లో చేసిన విన్యాసాలు వైరల్‌గా మారాయి. 360 డిగ్రీస్‌లో బాడీ పార్ట్స్‌ని తిప్పుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ముంబై లోకల్ రైలులో ఓ యువకుడు కడ్డీలు పట్టుకుని వేలాడుతూ శరీర భాగాలను రబ్బరు బొమ్మలా తిప్పుతున్న వీడియో వైరల్‌గా మారింది. యువకుడి టాలెంట్‌కి ఫిదా.. ఇద్దరు స్నేహితులు యువకుడి కాళ్లను పట్టుకుని అటునుంచి ఇటు తిప్పడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకి 681K లైక్స్ వచ్చాయి. ఎంతో మంది ఈ యువకుడి టాలెంట్‌కి ఫిదా అవుతున్నారు. 180, 360 డిగ్రీలు కాదు ఇంకా ఎన్ని డిగ్రీలు ఉన్నా శరీరాన్ని తిప్పేందుకు యువకుడు రెడీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.అది శరీరం అనుకున్నారా లేక ఏదైనా రబ్బరు బొమ్మనా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. https://www.instagram.com/reel/C_av05Aox-C/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== స్ప్రింగ్‌లు ఏమైనా పెట్టుకున్నావా బ్రో బాడీలో అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. అథ్లెటిక్స్‌లో కూడా ఇలాంటి విన్యాసాలు చూసి ఉండబోమని, గిన్నిస్ రికార్డులను మించిన రికార్డు ఏదైనా ఉంటే ఈ యువకుడికి ఇవ్వొచ్చంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: భోజనంతో పాటు పచ్చిమిర్చి తింటే ప్రయోజనమా? ఇది కూడా చదవండి: జుట్టుబాగా రాలుతుందా.. అశ్వగంధ వాడండి #viral-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి