ఈ విటమిన్ లోపంతో ఎముకల నుంచి శబ్ధం
ఎముకల నుంచి పగిలిన శబ్దం ఒక సాధారణ సమస్య
శబ్ధం రావడానికి అనేక కారణాలు ఉంటాయి
నిరంతరం శబ్ధం వస్తే వైద్యులను సంప్రదించాలి
విటమిన్ డీ లోపం వల్ల ఎముకల్లో పగిలిన శబ్ధం
విటమిన్ డీ లోపంతో ఎముకలు బలహీనం
కొల్లాజెన్ శరీరంలోని ఒక రకమైన ప్రోటీన్
కీళ్లను ఫ్లెక్సిబుల్‌గా ఉండడంలో సహాయపడుతుంది
Image Credits: Envato