author image

Vijaya Nimma

ఈ సమస్య ఉంటే ఖర్జూర తినొద్దు
ByVijaya Nimma

డయాబెటిస్, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలు తినవద్దు. గర్భిణులు ఖర్జూరాలను పరిమితంగా తీసుకోవాలి.ఖర్జూరాలను ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. ఖర్జూరం గర్భాశయాన్ని ఉత్తేజ పరుస్తుంది. వెబ్ స్టోరీస్

Amnesia: గ్రామంలో అందరికీ మతి మరుపు..డబ్బులు లేకుండా జీవనం
ByVijaya Nimma

ఫ్రాన్స్‌లోని లాండెస్ అనే గ్రామంలోని ప్రతి పౌరుడు మతిమరుపుతో బాధపడుతుంటారు. 6 నెలలకు ఒకసారి గ్రామాన్ని సందర్శించి ప్రజల పురోగతిని తనిఖీ చేస్తారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Viral: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు..కండక్టర్‌ ఏం చేశాడంటే!
ByVijaya Nimma

ఓ డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో బస్సు కండక్టర్ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సోషల్ మీడియా వినియోగదారులు కండక్టర్‌ను ప్రశంసించారు. Short News | Latest News In Telugu | నేషనల్

నారింజను ఈ సమయంలో అస్సలు తినొద్దు
ByVijaya Nimma

నారింజ పండులో సహజ చక్కెర ఉంటుంది. ఎసిడిటీ, జలుబు, దగ్గు, మందులు వేసుకునేప్పుడు నారింజ అస్సలు తినొద్దు. దీనిని తినటం వల్ల యాసిడ్ కడుపులో సమస్యలు పెంచటంతోపాటు జీర్ణ సమస్యలు వస్తాయి. వెబ్ స్టోరీస్

రక్తపోటు తగ్గాలంటే అరటిపండ్లు తినాల్సిందే
ByVijaya Nimma

అరటిపండ్లలో ఉంటే ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్‌, ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి శక్తిని అందిస్తుంది. రక్తపోటు, మలబద్ధకం తగ్గాలన్న, మూత్రపిండాల పని తీరును మెరుగుపడాలన్న అరటిపండ్లు తినాల్సిందే. వెబ్ స్టోరీస్

Ghee- Curd: అమెరికా వాళ్లు నెయ్యి, పెరుగు ఎందుకు తినరు..?
ByVijaya Nimma

అమెరికాలో నెయ్యి అస్సలు వాడరు, పెరుగు జోలికి పోరట. అమెరికన్ ప్రజలు వీటిని ముట్టుకోరు. అంతేకాకుండా పచ్చి పాలు, దాని నుంచి తయారైన ఉత్పత్తులు పాశ్చరైజ్ చేయని పాలలో సూక్ష్మక్రిములు ఉన్నాయని నమ్ముతారు.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | ఇంటర్నేషనల్

UP: నువ్వేం తల్లివి తల్లీ.. రీల్స్‌ పిచ్చితో పిల్లను చంపేసింది
ByVijaya Nimma

ఉత్తరప్రదేశ్‌లో కార్తీక సోమవారం సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఐదేళ్ల బాలిక గంగ స్నానానికి వెళ్లి గల్లంతైంది. నీటిలో మునిగిపోయి ప్రవాహానికి కొట్టుకుని తల్లి పక్కనుంచే వెళ్తున్నా రీల్స్‌లో మైకంలో గుర్తించలేదు. Short News | Latest News In Telugu | నేషనల్

Yawn: ఒకరు ఆవలిస్తే మనం ఎందుకు ఆవలిస్తాం..ఇది అంటువ్యాధా?
ByVijaya Nimma

ఆవలింత అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఒక వ్యక్తి ఆవలిస్తే అతని చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులు కూడా ఆవులించడం ప్రారంభించడం తరచుగా చూసి ఉంటారు. దీనికి మిర్రర్ న్యూరాన్ కారణమట. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Yogi Flower: వైరల్‌ అవుతున్న యోగి పువ్వు నిజమేనా?
ByVijaya Nimma

టర్కీలో కనిపించే ఈ పువ్వు ధ్యానం చేసే యోగిలా కనిపిస్తుంది. యోగి పుష్పం వేసవిలో ముదురు నలుపు, మిగిలిన సీజన్లో ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ప్రత్యేక యోగి పుష్పం ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

TG News: ఠాగూర్‌ సినిమాను మరిపించే సీన్‌..హైదరాబాద్‌లో దారుణం
ByVijaya Nimma

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ మెడికోవర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ నాగప్రియ ఆనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. డబ్బులు కడితేనే డెడ్‌ బాడీని అప్పగిస్తామంటూ ఆస్పత్రి యాజమాన్యం తేల్చిచెప్పేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు