author image

Vijaya Nimma

Refrigerator: ఫ్రిజ్‌లో ఈ సీక్రెట్‌ బటన్‌ ఇలా వాడితే... తాజా ఆహారం మీ సొంతం
ByVijaya Nimma

రిఫ్రిజిరేటర్‌లో రహస్య బటన్ గురించి చాలామందికి తెలియదు. ఫ్రిజ్‌లో ఒక సీక్రెట్ బటన్‌ను సరిగ్గా ఉపయోగిస్తే మీ ఆహారాన్ని చాలా కాలం పాటు తాజాగా ఉంచవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ ఆకలి అవుతుందా?
ByVijaya Nimma

ఈ సమయంలో స్త్రీ చాలా ఆకలితో ఉంటుందని కూడా చెబుతారు. నిజానికి రెండింతలు ఎక్కువ తినడం వల్ల గర్భధారణ సమయంలో సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

గ్యాస్ ట్రబుల్‌ ఉన్నవారు ఏ పండు తినాలి?
ByVijaya Nimma

గ్యాస్ ట్రబుల్‌ ఉన్నవారు బొప్పాయి, అరటిపండు, యాపిల్‌, పుచ్చకాయ వంటి పండ్లు తింటే గ్యాస్‌ సమస్య తగ్గిస్తుంది. ఇవి జీర్ణవ్యవస్థను హైడ్రేట్‌గా ఉంచి గ్యాస్‌ తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్

డైటింగ్‌ చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ByVijaya Nimma

డైటింగ్‌ చేయడం వల్ల శరీరానికి చాలా లాభాలున్నాయి. శరీరం ఎదుగుదల, బలం, ఆరోగ్యం లభిచటంతోపాటు రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు శక్తి ఇస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినాలి. వెబ్ స్టోరీస్

ఉప్పు ఎక్కువగా తింటే ఈ వ్యాధి గ్యారంటీ
ByVijaya Nimma

ఉప్పు ఎక్కువగా తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. బోలు ఎముకల వ్యాధి, రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. వెబ్ స్టోరీస్

Thyroid Cancer: మహిళల్లో థైరాయిడ్ క్యాన్సర్‌కు కారణం?
ByVijaya Nimma

థైరాయిడ్ క్యాన్సర్ తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుంది. పాపిల్లరీ, ఫోలిక్యులర్, మెడుల్లరీ, అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్‌ను సకాలంలో చికిత్స చేస్తే నయం చేయవచచ్చని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Iron Deficiency: మహిళలకు ఐరన్‌ ఎందుకు అవసరం?
ByVijaya Nimma

మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్యల్లో ఐరన్ లోపం ఒకటి. పాలకూర, చిక్కుడు గింజలు, క్వినోవా, పప్పులు ఐరన్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Women Health: స్త్రీలు ఈ జననేంద్రియ లక్షణాలను అస్సలు విస్మరించవద్దు
ByVijaya Nimma

మహిళల్లో శరీరం సాధారణంగా నొప్పి, అసాధారణ రక్తస్రావం, ఆకస్మిక బరువు పెరటం, పీరియడ్స్ మధ్య చుక్కలు, భారీ రక్తస్రావం, పోస్ట్ మెనోపాజ్ రక్తస్రావం వంటి సంకేతాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Relationship: భార్యలను భర్తలు ఎందుకు మోసం చేస్తారో తెలుసా?
ByVijaya Nimma

ఈ రోజుల్లో పురుషాధిక్యతపై ఆగ్రహం, మానసికంగా అసంతృప్తిగా ఉండటం, వివాహేతర సంబంధాలు, బోర్‌ కొట్టడం వల్ల జీవితంలో భాగస్వామితో ఆనందంగా గడపడం సాధ్యం కాదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Juice: ఈ రసంతో స్కాల్ప్‌ ఇన్ఫెక్షన్‌ దూరం
ByVijaya Nimma

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ రసం తాగడం మంచిదని చెబుతుంటారు. చేదులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల చుండ్రుతో పోరాడి.. జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు