ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25 శాతం రాయితీ ఇస్తోంది. ఈ రాయితీ కోసం రేషన్, ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, సీనియర్ సిటిజన్ ఐడీలు చూపించవచ్చు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Vijaya Nimma
కర్పూరం తింటే మరణం, అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. అలెర్జీ, తామర, చర్మ వ్యాధులు, నోరు, గొంతులో మంట, వికారం, వాంతులు, కండరాల నొప్పి, గందరగోళం, వణుకు ఉంటాయి. కర్పూరం చిన్న పిల్లలకు విషం లాంటిది. వారి దూరంగా ఉంచాలి. వెబ్ స్టోరీస్
కుంకుమపువ్వుఓ ఉండే విటమిన్ సి, సెలీనియం అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. కుంకుమపువ్వు పురుషుల శారీరక బలహీనత తొలగిస్తుంది, హార్మోన్లను చక్కగా ఉంచుతుంది, అంగస్తంభన సమస్య ఉండదు. వెబ్ స్టోరీస్
డయాబెటిక్ పేషెంట్లు రాత్రిపూట కొన్ని పనులు చేయొద్దు. మధుమోహ వ్యాధిగ్రస్తులు రాత్రి ఆహారం తినకూడదు, నిద్రపోయే ముందు కెఫిన్ అస్సలు తీసుకోవద్దు, ఆల్కహాల్ కనీస పరిమాణంలోనే తీసుకోవాలి. వెబ్ స్టోరీస్
కార్తీక పౌర్ణమి రోజు జున్ను, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, అన్నం దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
భారతీయ సంస్కృతిలో పాములను దేవతలుగా, శక్తివంతంగా చెబుతారు. వాస్తవానికి పాము కాటుకు గురైన ఐదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉంటే పాము పగబట్టిందంటూ భావిస్తారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
కూరగాయలు-పండ్లు, గింజలు, విత్తనాలు, ధూమపానం-మద్యపానం మానుకోవాలి, ఒత్తిడి, నీరు-వ్యాయామం ఐదు పనులు చేస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మూత్రపిండాల ఇన్ఫెక్షన్, పైలోనెఫ్రిటిస్ వంటి సమస్యలతోపాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గర్భధారణలో నొప్పి కండరాలను సడలించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి స్నానం గొప్ప మార్గం. శరీర ఉష్ణోగ్రతను 102.2 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా పెంచేంత వేడి నీటిలో స్నానం చేయొద్దని నిపుణులు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్‌లోని బాచుపల్లి పీఎస్ పరిధిలో ఉన్న శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న జశ్వంత్ గౌడ్ అనే విద్యార్థి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
Advertisment
తాజా కథనాలు