షుగర్‌ ఉంటే రాత్రి ఈ పని అస్సలు చేయొద్దు

డయాబెటిక్ పేషెంట్లు రాత్రిపూట కొన్ని పనులు చేయొద్దు

మధుమోహ వ్యాధిగ్రస్తులు రాత్రి ఆహారం తినకూడదు

నిద్రపోయే ముందు కెఫిన్‌ అస్సలు తీసుకోవద్దు

ఆల్కహాల్ కనీస పరిమాణంలోనే తీసుకోవాలి

రక్తంలో షుగర్‌ లెవెల్స్‌పై ప్రభావం చూపుతుంది

రోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి

ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Image Credits: Envato