కర్పూరం తింటే ఏమవుతుంది?

కర్పూరం తింటే మరణం, అనేక దుష్ప్రభావాలు

అలెర్జీ, తామర వంటి తీవ్రమైన చర్మ వ్యాధులు వస్తాయి

శరీర నాడీ వ్యవస్థ, మూత్రపిండాలను దెబ్బతీస్తుంది

కర్పూరం తింటే నోరు, గొంతులో మంట వస్తుంది

వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి

కండరాల నొప్పి, గందరగోళం, వణుకు ఉంటాయి

కర్పూరం చిన్న పిల్లలకు విషం లాంటిది

Image Credits: Envato