హ్యాంగోవర్ వెంటనే తగ్గాలంటే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. అరటిపండు, కొబ్బరి నీళ్లు, పియర్ జ్యూస్ తాగినా, చికెన్‌లో ఉండే జింక్, నియాసిన్ హ్యాంగోవర్ వెంటనే పోతుంది. హ్యాంగోవర్ ఉంటే కాఫీ, మసాలా పదార్థాలు తినొద్దు. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
రొమ్ము క్యాన్సర్‌లో కణాలు వేగంగా పెరుగుతాయి.ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన మహిళలకు సంభవిస్తుంది. రోమ్ము క్యాన్సర్ ఎక్కువగా ఎడమ రొమ్ములోనే వస్తుంది. ఎడమ రొమ్ము ఎక్కువ గ్రంధి కణజాలంతో ఉంటుంది. వెబ్ స్టోరీస్
స్నేహితుల ఒత్తిడి యువతను స్మోకింగ్ వైపు మళ్లిస్తోంది. స్మోకింగ్ ఫ్యాషన్‌గా మారింది. 15-24 సంవత్సరాల వయస్సు గలవారు సిగరెట్లు తాగితే ఎక్కువ ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్‌లోని మెహిదీపట్నం హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులపై దాడికి దిగింది. బీర్ బాటిల్‌తో దాడి చేయడంతో ఎస్ఐ తల పగిలింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
రాత్రిపూట లోదుస్తులు వల్ల చర్మం, శ్వాస సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. లోదుస్తులు వేసుకుంటే తేమ పెరగడం వల్ల యోని ఇన్ఫెక్షన్లు, గజ్జ, చెమట పట్టడం, చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తిరుపతిలో కారును ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
మయోనైస్‌లో చాలా సంతృప్త కొవ్వు ఉంటుంది. మయోనైస్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగించటంతోపాటు జీర్ణవ్యవస్థ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఉబ్బరం, కడుపులో నిరంతరం నొప్పులు వంటి సమస్యలకు దారితీస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వాతావరణానికి అనుగుణంగా జీవనశైలిలో మార్పులు ఉండాలి. చలికాలంలో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉంటే చన్నీటి స్నానం వద్దని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
పేరు లేని వాటర్ బాటిళ్లలో నీరు తాగితే కిడ్నీతోపాటు బి12 లోపం, లివర్ సైడ్ ఎఫెక్ట్, క్యాన్సర్ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు