మగవారికి కుంకుమపువ్వు మేలు చేస్తుందా?
కుంకుమపువ్వు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు
గర్భిణులు తినాలని వైద్యులు చెబుతుంటారు
కుంకుమపువ్వు పురుషుల శారీరక బలహీనత తొలగిస్తుంది
పురుషుల హార్మోన్లను చక్కగా ఉంచుతుంది
కుంకుమ పువ్వు తింటే అంగస్తంభన సమస్య ఉండదు
కుంకుమ పువ్వులో విటమిన్ సి, సెలీనియం అధికం
కుంకుమపువ్వు స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది
Image Credits: Envato