ఆయుర్వేదంలో జీలకర్రను బాగా వాడుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జీలకర్ర బెస్ట్. నల్ల జీలకర్రతో గ్యాస్, జీర్ణ సమస్యలు పోతాయి. శరీరంలో బ్యాక్టీరియా, వైరస్‌లను తరిమేస్తుంది. ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా శరీరాన్ని కాపాడుతుంది. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
గ్యాక్ ఫ్రూట్ అనేది ఒక ప్రత్యేకమైన పండు. ఇది ఆగ్నేయాసియా ప్రాంతంలో పండుతుంది. చైనా, థాయిలాండ్, ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. లోపల గుజ్జు ఎరుపు రంగు, మెత్తగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి చాలా మంచిది. వెబ్ స్టోరీస్
కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులో ప్రమాదవశాత్తు చిక్కుకుని చిరుతపులి మరణించింది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
తెలుగు రాష్ట్రాలోని ఆలయాల్లో కల్తీ నెయ్యి వ్యవహారం దుమారమే రేపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆలయాలకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఖమ్మం | తెలంగాణ
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్ పరిధి మాదన్నపేట చౌరస్తాలోని ఓ తుక్కు గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం హైదరాబాద్
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి (మం) పెద్దాపూర్‌లో గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్ధులను పాము కరించింది. ఓంకార్, యశ్వంత్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ | క్రైం
జీడిపప్పులో పోషకాలు, ప్రోటీన్లు అధికం. జీడిపప్పు తింటే శరీరానికి అనేక లాభాలు. ఖాళీ కడుపుతో జీడిపప్పు తింటే మరింత శక్తి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. మెదడు పనితీరును జీడిపప్పు మెరుగుపరుస్తుంది. వెబ్ స్టోరీస్
శరీరంలో అనేక భాగాలపై చెడు కొలెస్ట్రాల్ ప్రభావం చూపుతాయి. దీనిని తగ్గించుకోవాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీటిని తీసుకోవాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉదయాన్నే నిరంతరం తుమ్ములు వచ్చేదాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఈ సమస్య ఉన్నవాళ్లు తేలికపాటి ఆహారంతోపాటు గోరువెచ్చని నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జుట్టును కత్తిరించడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. సోమవారం నాడు జుట్టును కత్తిరించినట్లయితే అనేక ప్రయోజనాలు లభిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు