ఈ పండు తింటే వృద్ధ్యాప్యం మీ దరిచేరదు

గ్యాక్ ఫ్రూట్ అనేది ఒక ప్రత్యేకమైన పండు

ఇది ఆగ్నేయాసియా ప్రాంతంలో పండుతుంది

చైనా, థాయిలాండ్, ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది

లోపల గుజ్జు ఎరుపు రంగు, మెత్తగా ఉంటుంది

కంటి ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి చాలా మంచిది

క్యాన్సర్ , గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ఈ పండును గర్భిణీలు, బాలింతలు తినకూడదు

Image Credits: Enavato