జీర్ణక్రియకు జీడిపప్పు మంచిదా?
జీడిపప్పులో పోషకాలు, ప్రోటీన్లు అధికం
జీడిపప్పు తింటే శరీరానికి అనేక లాభాలు
ఖాళీ కడుపుతో జీడిపప్పు తింటే మరింత శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి
మెదడు పనితీరును జీడిపప్పు మెరుగుపరుస్తుంది
జీడిపప్పులోని ఫైబర్‌తో జీర్ణవ్యవస్థకు మేలు
గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది
Image Credits: Enavato