నల్ల జీలకర్రతో నమ్మలేనంత ఆరోగ్యం

ఆయుర్వేదంలో జీలకర్రను బాగా వాడుతారు

ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జీలకర్ర బెస్ట్‌

నల్ల జీలకర్రతో గ్యాస్, జీర్ణ సమస్యలు పోతాయి

శరీరంలో బ్యాక్టీరియా, వైరస్‌లను తరిమేస్తుంది

ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా శరీరాన్ని కాపాడుతుంది

కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించి గుండె ఆరోగ్యం పెంచుతుంది

మొటిమలు, చర్మం పొడిబారడం తగ్గిస్తుంది

Image Credits: Enavato