Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించే అల్లం శరీరంలో అనేక భాగాలపై చెడు కొలెస్ట్రాల్ ప్రభావం చూపుతాయి. దీనిని తగ్గించుకోవాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీటిని తీసుకోవాలి. అల్లంలోని ట్రైగ్లిజరైడ్, లిపోప్రొటీన్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 Dec 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 అధిక కొలెస్ట్రాల్ అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండెపోటు, మధుమేహం, కరోనరీ ఆర్టరీ వ్యాధి, నాళాల వ్యాధికి కారణమవుతుంది. శరీరంలోని అనేక భాగాలపై చెడు ప్రభావం చూపుతాయి. 2/7 అల్లంలో ట్రైగ్లిజరైడ్, లిపోప్రొటీన్ తగ్గించే గుణాలు ఉన్నందున అల్లం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 3/7 అల్లం నేరుగా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చాలా జిడ్డుగల ఆహారాన్ని తిన్నట్లయితే పచ్చి అల్లం నమలడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 4/7 అల్లం పొడిని సిద్ధం చేయడానికి, ఈ మసాలాను కొన్ని రోజులు ఎండలో ఆరబెట్టి ఆపై మిక్సీలో మెత్తగా పొడిని సిద్ధం చేసి ఉదయం ఖాళీ కడుపుతో నీటితో కలుపుకొని తాగితే చెడు కొలెస్ట్రాల్ స్థాయి శరీరం తగ్గడం ప్రారంభమవుతుంది. 5/7 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అల్లం నీరు చాలా ఉపయోగపడుతుంది. ఒక అంగుళం అల్లంను ఒక గ్లాసు వేడి నీటిలో సుమారు 15 నిమిషాలు ఉడకబెట్టి ఆపై వడకట్టండి. భోజనం తర్వాత ఈ నీటిని తాగితే మేలు చేస్తుంది. 6/7 నిమ్మ, అల్లంతో చేసిన టీని తప్పకుండా తాగాలి. నిమ్మకాయ-అల్లం టీ చెడు కొలెస్ట్రాల్, చెడు ప్రభావాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ నూనె, స్పైసి ఫుడ్ తీసుకున్నప్పుడు బాగా పనిచేస్తుంది. 7/7 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #cholesterol మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి