మేకప్ చేసేటప్పుడు ఇతరుల బ్రష్, లిప్‌స్టిక్‌లు, మాస్కరా వంటి మేకప్ వాడితే చర్మం, పెదవులపై అలర్జీలు ఏర్పడతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
చలి ఎక్కువగా ఉన్నప్పుడు, బాగా ఒత్తిడికి గురైనప్పుడు, కోపం, ఉత్సాహం వంటి బలమైన భావోద్వేగాలను అనుభవించినప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మొలకెత్తిన గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అల్పాహారంలో మొలకెత్తిన గింజలు తింటే ఆరోగ్యం. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలం. ఫైబర్ కారణంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. వెబ్ స్టోరీస్
మసాజ్ వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. రక్తప్రసరణ మెరుగుపడి నొప్పులు, వాపులు తగ్గుతాయి.ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి బెస్ట్. మసాజ్ చేయడంతో రక్తనాళాలు వెడల్పు అవుతాయి. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ అందుతుంది. మసాజ్ చేయడం వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తి. వెబ్ స్టోరీస్
ఆరోగ్యానికి నెయ్యితో ఎన్నో లాభాలు ఉన్నాయి.రక్తంలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటే నెయ్యి తినొద్దు. కొలెస్ట్రాల్ సమస్య ఉంటే నెయ్యికి దూరంగా ఉండాలి. జీర్ణ సమస్యలతో బాధపడే వారు నెయ్యి తీసుకోవద్దు. గ్యాస్, ఎసిడిటీ, వికారం, అజీర్ణం ఉంటే నెయ్యి వద్దు.వెబ్ స్టోరీస్
బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌గా పిలుస్తారు. కరోనా కంటే డేంజరెస్ బర్డ్ ఫ్లూ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నల్గొండ జిల్లా దేవరకొండలో ఎర్రారం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఓ దర్గా దగ్గర కూర్చుకున్న వారిపై డీసీఎం అతివేగంతో అదుపుతప్పి వారిపై నుంచి దూసుకెళ్లింది. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ | క్రైం
హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇనార్బిట్‌మాల్ ఎదురుగా ఉన్న సత్వభవనం ఐదంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
వాల్‌నట్స్‌లో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించాలనుకుంటే రోజుకు 30 నుండి 60 గ్రాముల వాల్‌నట్‌లను తీసుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
శీతాకాలంలో రాత్రిపూట గ్లౌజులు ధరించి నిద్రపోతే గుండె, చర్మానికి అలర్జీ, ఒత్తిడి, నిద్ర సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు