author image

Vijaya Nimma

Blankets: చలికాలంలో ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోతే ఏమవుతుంది?
ByVijaya Nimma

చలికాలంలో దుప్పటి ముఖం కప్పుకుని నిద్రపోతే చర్మ సమస్యలు వస్తాయి. లోపల ఉన్న చెడు గాలి చర్మం రంగు నల్లగా మారుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Food Allergy: ఫుడ్‌ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ByVijaya Nimma

కొన్ని ఆహారాలు తిన్న తర్వాత పెదవులు ఉబ్బుటంతోపాటు చర్మంపై మచ్చలు, గొంతు నొప్పి, దురద, నాలుక బరువెటం, ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Dates: చలికాలం ఖర్జూరాలు తినడం మంచిదేనా?.. రోజుకు ఎన్ని తినాలి?
ByVijaya Nimma

చలికాలంలో ఆరోగ్యంగా, ఫిట్‌గా కోసం ఖర్జూరాలను రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. ఒక రోజులో 3 నుంచి 4 ఖర్జూరాలు తినవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Diet: ఆరోగ్యంగా జీవించాలంటే ఈ డైట్‌ ఫాలో కండి
ByVijaya Nimma

డైట్‌ ఫాలో చేసేవాళ్లు రోజువారీ ఆహారంలో సాల్మన్, సార్డినెస్, గుడ్లు, పెరుగు, చికెన్ వంటి ప్రొటీన్-రిచ్ ఫుడ్స్‌ని చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్యానికి మంచిది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Health Tips: చలికాలంలో స్వెట్టర్స్‌ని ఇలా ఉతికితే బాగుంటాయి
ByVijaya Nimma

చలికాలంలో ధరించే ఉన్ని దుస్తులకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఎప్పుడూ చల్లని, గోరు వెచ్చని నీటిని ఉపయోగి మెత్తని బ్రష్‌తో స్వెట్టర్స్‌ని శుభ్రం చేసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

బ్రౌన్ రైస్‌ రెగ్యులర్‌గా తింటే ఏమౌతుంది?
ByVijaya Nimma

బ్రౌన్ రైస్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి..బ్రౌన్ రైస్‌ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.బ్రౌన్ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలం. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. వెబ్ స్టోరీస్

ఓట్జెంపిక్ డ్రింక్‌కు ఎందుకంత క్రేజ్‌
ByVijaya Nimma

ఈ డ్రింక్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గించడంలో వేగంగా పనిచేస్తుంది. 20 కిలోల బరువు తగ్గించగలదని ప్రచారం. అరకప్పు ఓట్స్, ఒక కప్పు నీరు, సగం నిమ్మరసం. డ్రింక్‌లో ఫైబర్‌తో పాటు కార్బొహైడ్రేడ్స్ అధికం. వెబ్ స్టోరీస్

Parwada Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం!
ByVijaya Nimma

పరవాడ ఫార్మా సిటీలో విష వాయువులు లీక్ అయ్యాయి. రక్షిత డ్రగ్స్ నుంచి ఒక్కసారిగా వాయువులు విడుదల కావడంతో నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Pooja Room: పొరపాటున కూడా పూజగదిలో ఈ వస్తువులు పెట్టొద్దు
ByVijaya Nimma

ఇంట్లో పూజగది ఇంటికి అత్యంత సానుకూల శక్తి ప్రవహించే ప్రదేశం. కొన్ని వస్తువులను పూజగదిలో ఉంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Room heater: ఇంట్లో హీటర్లు వాడితే డేంజర్‌..ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ByVijaya Nimma

చలికాలంలో ఇంట్లో రూమ్ హీటర్లను, కార్లలో బ్లోయర్లను ఉపయోగిస్తారు. హీటర్‌ని ఎక్కువ సేపు ఆన్‌లో ఉంచి నిద్రించవద్దు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు