Skin Care: నిద్రపోయే ముందు ఇలా చేయండి..చర్మం మంచులా మెరిసిపోతుంది

చలికాలంలో సౌందర్య సాధనాలు వాడితే చర్మం అందంగా మారదు. రాత్రిపూట చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ఇసుక, ధూళిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. పడుకునే ముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మ రంధ్రాలలో చిక్కుకున్న మురికిని శుభ్రపరుస్తుంది.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు