ఢిల్లీ విమానాశ్రయంలోఅక్రమంగా తరలిస్తున్న రూ.21 కోట్ల విలువైన 937 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు బ్రెజిలియన్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. National | Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

Vijaya Nimma
బాపట్ల జిల్లా పర్చూరు తూర్పు బజార్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్ | క్రైం
తిరుపతి జిల్లా నరశింగాపురంలో భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
బరువు తగ్గాలంటే 10 నిమిషాలు వాకింగ్ చేయాలి. కేలరీలు, బరువు శిక్షణ, ప్రోటీన్ వంటివాటితో బెల్లీఫ్యాట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేరుశెనగ తర్వాత నీరు తాగితే గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి, మలబద్ధకం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి వస్తాయి. వేరుశెనగలను సరైన పద్ధతిలో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మధుమేహం ఉన్నవారు చిక్‌పీస్ తీసుకుంటే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంచడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మద్యం సేవించడం వల్ల కడుపు నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వరంగల్ జిల్లా మట్టెవాడలో వాహనం ఢీకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీరామ్‌రాజు మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ | క్రైం
ఈ నెల14న ఉదయం 9:03కి మకరరాశిలోకి సూర్యుడు వెళ్తాడు. 2025లో కర్కాటక, మకర,సింహ రాశులకు మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బెల్లం రోగనిరోధకశక్తి బూస్టర్ అంటారు. బెల్లం కడుపు ఉబ్బరం, గ్యాస్‌ను తగ్గిస్తుంది. బెల్లంలోని ఐరన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బెల్లంలోని కాల్షియంతో ఎముకలు స్ట్రాంగ్. చలికాలంలో బెల్లంముక్క తింటే చలి తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు