author image

Vijaya Nimma

జుట్టుకు తెల్ల, పచ్చసొన ఏది మంచిదో తెలుసా..?
ByVijaya Nimma

జీవనశైలిలో మార్పు, సరైనపుడ్‌ లేక హెయిర్ ఫాల్. జుట్టు ఉడిపోతుంటే క్లాస్ట్లీషాంపు, ఆయిల్ వాడతారు. గుడ్డులో పోషకాలు జుట్టు ఎదుగుదలను పెంచుతోంది.హెయిర్ పొడిగా ఉంటే పచ్చసొన జుట్టుకు మంచిది. ఇది హెయిర్ మంచి పోషణ, తేమను అందిస్తుంది. వెబ్ స్టోరీస్

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మృతి
ByVijaya Nimma

నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

AP Crime: ఏపీలో కలకలం..ఇద్దరు బాలికలు మిస్సింగ్
ByVijaya Nimma

విజయవాడలో ఇద్దరు బాలికలు మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. నిన్న రాత్రి ఇంట్లో నుంచి బాలికలు వెళ్లిపోయారు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Sweater: రాత్రి స్వెట్టర్ వేసుకుని నిద్రపోతే ఈ సమస్యలు తప్పవు
ByVijaya Nimma

రాత్రిపూట ఉన్ని, స్వెట్టర్ ధరించి నిద్రిస్తే భయము, విశ్రాంతి లేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. రాత్రి పడుకునేటప్పుడు చాలా తేలికైన దుస్తులు వేసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Papaya: ఈ ఐదుగురు బొప్పాయిని అస్సలు తినకూడదు..ఎందుకో తెలుసా..?
ByVijaya Nimma

కిడ్నీ స్టోన్, మధుమేహం, గుండె చప్పుడు తక్కువ, గర్భిణీ స్త్రీలు, అలర్జీ వంటి సమస్యలు ఉన్నవారు బొప్పాయికు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Black Eyed Pea: ఈ పప్పుతో వ్యాధులు పరార్
ByVijaya Nimma

లోబియా బీన్స్‌ పప్పును పోషకాల పవర్‌హౌస్ అంటారు. చలికాలంలో దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. ఇదిరోగనిరోధకశక్తిని పెంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Hit And Run: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్‌ కలకలం.. ఓ యువకుడు మృతి
ByVijaya Nimma

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్‌ ఘటనలో అనిల్‌ అనే యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. చికిత్స పొందుతూ అనిల్‌ మరణించాడు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం | హైదరాబాద్

చిన్న విషయానికే ఆందోళనగా ఉందా..?
ByVijaya Nimma

ఆయా పనులు చూద్దాంలే.. చేద్దాంలే ధోరణి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేసుకోవాలి. నిద్రలేకపోవడం ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది. యాంగ్జైటీస్ బయటపడాలంటే నిద్రపోవడం మంచిది. వార్తలు, కామెంట్లు, సంఘటనలతో మీలో ఆందోళన. వెబ్ స్టోరీస్

యాదాద్రిలో భారీ పేలుడు.. ఒకరి మృతి.. ఇద్దరు పరిస్థితి  విషమం
ByVijaya Nimma

యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరులో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా.. ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. మరో 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ | క్రైం

మూత్ర విసర్జన చేశాక ఈ తప్పు చేయకండి
ByVijaya Nimma

హెల్తీగా ఉండాలంటే వాటర్ తాగటం ముఖ్యం. టాయిలెట్ వెళ్లాక నీరు తాగొచ్చా లేదా డౌట్‌ ఉంటుంది. మూత్ర విసర్జన చేశాక దాహం వేస్తుంటుంది. మూత్రం వెళ్లాక నీరు తాగడం మంచిది కాదు. లంగ్స్‌కు, అంటువ్యాధులు సమస్యలు వచ్చే చాన్స్. టాయిలెట్‌ తర్వాత 30 నిమిషాలకు నీరు తాగాలి. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు