తిన్న తర్వాత కొన్ని పనులతో ఆరోగ్యంపై చెడు ప్రభావం. భోజనం చేసిన వెంటనే నీరు తాగడం హానికరం. ఆహారం మధ్యలో తక్కువగా నీరు తాగాలి. భోజనం మధ్యలో చల్లటి నీరు తాగవద్దు. భోజనం తర్వాత శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేందుకు రాత్రిపూట టోపీ పెట్టుకుని నిద్రపోవడం గుండెపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అరటిపండ్లలో పొటాషియం, పోషకాలు100 క్యాలరీలు శరీరానికిశక్తి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతి సీజన్‌లోనూ అరటి పండ్లు తినేలా పిల్లలను ప్రోత్సహించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తిరుపతి జిల్లా రేణిగుంట-కడప ప్రధాన రహదారిలోని కుక్కల దొడ్డి వద్ద ప్రైవేటు బస్సు కారు ఢీ కొన్నాయి.... Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
హృదయ స్పందన రేటు, పల్స్ బీట్ రెండూ శరీర పనితీరు, గుండె ఆరోగ్యం గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా వ్యసనం వల్ల ప్రజల్లో మానసిక ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఫోన్ బ్లూ లైట్ నిద్ర ప్రభావితం అవుతుంది. డిజిటల్ డిటాక్స్ మంచి నిద్రకు దారి తీస్తుంది. Latest News In Telugu లైఫ్ స్టైల్
బిజీ షెడ్యూల్‌తో చాలా మంది వర్కౌట్స్ చేయలేరు. డైట్‌లో అధిక చక్కెర తగ్గిస్తే మంచి ఫలితం. షుగర్ తగ్గించడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్. కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చక్కెరకు దూరంగా ఉంటే వృద్ధాప్యం దరిచేరదు. వెబ్ స్టోరీస్
భారతదేశ సంస్కృతిలో సాదువులకు ప్రత్యేక స్థానం. కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నాగ సాదువులు. నాగ సాదువులు నిగూఢ జీవనశైలికి ప్రసిద్ధి. నగ్నంగా, ఒంటినిండా బూడిదతో కనిపిస్తారు. పెళ్లి, పిల్లలు, ఉద్యోగం, ఇంటికి వీరు దూరం. వెబ్ స్టోరీస్
చాలా మంది మాంసం కూరలో నిమ్మరసం పిండుతారు. నిమ్మరసంలో విటమిన్-సీ వల్ల జీర్ణక్రియ వేగవంతం. నిమ్మరసంతో రోగ నిరోధకశక్తి బాగా పెరుగుతుంది. హానికరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంది. నిమ్మరసంలోని సిట్రస్ యాసిడ్ కూరలో రుచిపెంచుతుంది. వెబ్ స్టోరీస్
అమెరికాలోని వాషింగ్టన్ ఏవ్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన రవితేజ యువకుడు మృతి చెందాడు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | తెలంగాణ | క్రైం
Advertisment
తాజా కథనాలు