నల్లటి ప్లాస్టిక్ కంటైనర్లలో ప్యాక్ చేసిన ఆహారం తింటే క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆహారాన్ని వేడి చేయడానికి, వడ్డించడానికి, తినడానికి గాజు, సిరామిక్‌ను ఉపయోగించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
స్వీట్స్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడమే కాకుండా ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. స్వీట్లకు బదులు పండ్లు, డార్క్ చాక్లెట్, అత్తి పండ్లు, ఎండిన బంగాళదుంపలు, ఎండిన నేరేడు పండ్లు, ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆలివ్ ఆకుల్లో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఆలివ్ లీఫ్ టీలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. ఆలివ్ ఆకులను మరిగించి తాగడం వల్ల రోగనిరోధకశక్తి బలపడి జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చలికాలంలో డ్రై ఫ్రూట్స్ బెస్ట్ ఫుడ్. బాదం, వాల్‌నట్, జీడిపప్పు, ఎండు అత్తి పండ్లు, ఖర్జూరాలు, వేడి సూప్,నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మధుమేహం ఒక తీవ్రమైన వ్యాధి. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల మధుమేహం వస్తుంది. చలికాలంలో వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పుచ్చకాయ గుండె జబ్బులను తగ్గిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు మామిడి పండ్లు తినాలి. నేరేడు పండ్లు తింటే పొట్టలో నులిపురుగులు మాయం. అధిక బరువు ఉన్నవారు నిమ్మరసం తీసుకోవాలి. వెబ్ స్టోరీస్
ఈ భావోద్వేగాల వల్ల శరీరానికి హాని, కోపం కాలేయానికి, శోకం ఊపిరితిత్తులను బలహీన, విచారంతో కడుపుపై, ఒత్తిడి గుండె, మెదడుపై ప్రభావం, భయం అనేది మూత్రపిండాలను బలహీన, ప్రశాంతంగా ఉంటే మెదడు, నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
బంగాళదుంపలతో పోషకాలు అందుతాయి. కొన్ని పరిస్థితుల్లో బంగాళదుంపలకు దూరంగా ఉండాలి. అధిక బరువు ఉన్నవారు బంగాళదుంపలు తినకూడదు. బంగాళదుంపలు తింటే ఎసిడిటీ, గ్యాస్ పెరుగుతుంది. చాలా రోజులపాటు గ్యాస్ సమస్య వేధిస్తుంది. వెబ్ స్టోరీస్
వేరుశనగ తిన తర్వాత ఐస్ క్రీం, సిట్రస్ పండ్లు, నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు, కివీ వంటి పుల్లని పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. Latest News In Telugu | లైఫ్ స్టైల్
4 నుంచి 6 నెల వరకు పిల్లలు శబ్దం వైపు కళ్ళు తిప్పుతారు. వివిధ వ్యక్తుల స్వరాలలో తేడాను అర్థం చేసుకుంటూ అమ్మ , నాన్న , తాత గొంతు వింటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు