నాగ సాదువులు నగ్నంగా ఎందుకు ఉంటారు?

భారతదేశ సంస్కృతిలో సాదువులకు ప్రత్యేక స్థానం

కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నాగ సాదువులు

నాగ సాదువులు నిగూఢ జీవనశైలికి ప్రసిద్ధి

నగ్నంగా, ఒంటినిండా బూడిదతో కనిపిస్తారు

పెళ్లి, పిల్లలు, ఉద్యోగం, ఇంటికి వీరు దూరం

నాశనం కానిది దేవుడు ఒక్కడే అని భావిస్తారు

శరీరంపై బూడిదతో ప్రతికూల శక్తుల నుంచి రక్షణ

Image Credits: Envato