మాంసం కూరలో నిమ్మ రసం పిండుకుంటున్నారా?

చాలా మంది మాంసం కూరలో నిమ్మరసం పిండుతారు

నిమ్మరసంలో విటమిన్-సీ వల్ల జీర్ణక్రియ వేగవంతం

నిమ్మరసంతో రోగ నిరోధకశక్తి బాగా పెరుగుతుంది

హానికరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంది

నిమ్మరసంలోని సిట్రస్ యాసిడ్‌ కూరలో రుచిపెంచుతుంది

నిమ్మరసం మోతాదుకు మించొద్దంటున్న వైద్యులు

ఎక్కువగా పిండితే కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం

Image Credits: Envato