రక్తపోటు తగ్గాలంటే అరటిపండ్లు తినాల్సిందే By Vijaya Nimma 08 Nov 2024 అరటిపండ్లలో ఉంటే ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి శక్తిని అందిస్తుంది. రక్తపోటు, మలబద్ధకం తగ్గాలన్న, మూత్రపిండాల పని తీరును మెరుగుపడాలన్న అరటిపండ్లు తినాల్సిందే. వెబ్ స్టోరీస్
Ghee- Curd: అమెరికా వాళ్లు నెయ్యి, పెరుగు ఎందుకు తినరు..? By Vijaya Nimma 06 Nov 2024 అమెరికాలో నెయ్యి అస్సలు వాడరు, పెరుగు జోలికి పోరట. అమెరికన్ ప్రజలు వీటిని ముట్టుకోరు. అంతేకాకుండా పచ్చి పాలు, దాని నుంచి తయారైన ఉత్పత్తులు పాశ్చరైజ్ చేయని పాలలో సూక్ష్మక్రిములు ఉన్నాయని నమ్ముతారు.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | ఇంటర్నేషనల్
UP: నువ్వేం తల్లివి తల్లీ.. రీల్స్ పిచ్చితో పిల్లను చంపేసింది By Vijaya Nimma 06 Nov 2024 ఉత్తరప్రదేశ్‌లో కార్తీక సోమవారం సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఐదేళ్ల బాలిక గంగ స్నానానికి వెళ్లి గల్లంతైంది. నీటిలో మునిగిపోయి ప్రవాహానికి కొట్టుకుని తల్లి పక్కనుంచే వెళ్తున్నా రీల్స్‌లో మైకంలో గుర్తించలేదు. Short News | Latest News In Telugu | నేషనల్
Yawn: ఒకరు ఆవలిస్తే మనం ఎందుకు ఆవలిస్తాం..ఇది అంటువ్యాధా? By Vijaya Nimma 06 Nov 2024 ఆవలింత అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఒక వ్యక్తి ఆవలిస్తే అతని చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులు కూడా ఆవులించడం ప్రారంభించడం తరచుగా చూసి ఉంటారు. దీనికి మిర్రర్ న్యూరాన్ కారణమట. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Yogi Flower: వైరల్ అవుతున్న యోగి పువ్వు నిజమేనా? By Vijaya Nimma 06 Nov 2024 టర్కీలో కనిపించే ఈ పువ్వు ధ్యానం చేసే యోగిలా కనిపిస్తుంది. యోగి పుష్పం వేసవిలో ముదురు నలుపు, మిగిలిన సీజన్లో ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ప్రత్యేక యోగి పుష్పం ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
TG News: ఠాగూర్ సినిమాను మరిపించే సీన్..హైదరాబాద్‌లో దారుణం By Vijaya Nimma 06 Nov 2024 హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ మెడికోవర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ నాగప్రియ ఆనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. డబ్బులు కడితేనే డెడ్ బాడీని అప్పగిస్తామంటూ ఆస్పత్రి యాజమాన్యం తేల్చిచెప్పేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Refrigerator: ఫ్రిజ్‌లో ఈ సీక్రెట్ బటన్ ఇలా వాడితే... తాజా ఆహారం మీ సొంతం By Vijaya Nimma 06 Nov 2024 రిఫ్రిజిరేటర్‌లో రహస్య బటన్ గురించి చాలామందికి తెలియదు. ఫ్రిజ్‌లో ఒక సీక్రెట్ బటన్‌ను సరిగ్గా ఉపయోగిస్తే మీ ఆహారాన్ని చాలా కాలం పాటు తాజాగా ఉంచవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ ఆకలి అవుతుందా? By Vijaya Nimma 06 Nov 2024 ఈ సమయంలో స్త్రీ చాలా ఆకలితో ఉంటుందని కూడా చెబుతారు. నిజానికి రెండింతలు ఎక్కువ తినడం వల్ల గర్భధారణ సమయంలో సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు ఏ పండు తినాలి? By Vijaya Nimma 06 Nov 2024 గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు బొప్పాయి, అరటిపండు, యాపిల్, పుచ్చకాయ వంటి పండ్లు తింటే గ్యాస్ సమస్య తగ్గిస్తుంది. ఇవి జీర్ణవ్యవస్థను హైడ్రేట్‌గా ఉంచి గ్యాస్ తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
డైటింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? By Vijaya Nimma 06 Nov 2024 డైటింగ్ చేయడం వల్ల శరీరానికి చాలా లాభాలున్నాయి. శరీరం ఎదుగుదల, బలం, ఆరోగ్యం లభిచటంతోపాటు రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు శక్తి ఇస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినాలి. వెబ్ స్టోరీస్