ఖాళీ కడుపుతో పాలు, పెరుగు తీసుకుంటే ఉబ్బరం, ఆమ్లత్వం, కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతంలో వాగు సెంటర్ వద్ద బైక్ మీద వెళ్తున్న ఇద్దరి యువకులపై బ్లేడు బ్యాచ్ దాడి చేశారు. తీవ్ర గాయాలకు గురైన యువకులను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | క్రైం
పచ్చి కొబ్బరి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు.పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, శరీరానికి శక్తిని ఇస్తాయి. అవయవాలు చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తుంది. పచ్చి కొబ్బరిలోని పీచు కొవ్వును కరిగిస్తుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారికి బెస్ట్. వెబ్ స్టోరీస్
చెరకు రసం అనేక వ్యాధులతో పోరాడుతుంది. మధుమేహం ఉన్నవారికి చెరకు తినడం ప్రయోజనకరం. ఎసిడిటీ నుంచి చెరకు ఉపశమనం కలిగిస్తుంది. చెరకు రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చెరకులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వెబ్ స్టోరీస్
నోటి పుండు అనేది నోటిలో ఒక రకమైన పొక్కు. ఇది పెదవి దిగువన, చిగుళ్లు, నాలుక దిగువన వస్తుంది. సాధారణంగా 2 వారాలలో అదే తగ్గిపోతుంది. చాలా కాలం పాటు కొనసాగితే తీవ్ర అనారోగ్యం. హార్మోన్ల అసమతుల్యత, అసిడిటీ, మలబద్ధకంతో అల్సర్లు. వెబ్ స్టోరీస్
ప్రెగ్నెన్సీ సమయంలోస్త్రీలు పారా-ఫెనిలెనిడియమైన్ (PPD) వంటి రసాయనాలు కలిగిన హెన్నాను ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రోజూ ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వల్ల మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న భారీ ఫారిన్ గంజాయిని కస్టమ్స్‌అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని.. రూ.47 కోట్ల విలువైన 94 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
బ్లాక్ పెప్పర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణశక్తిని పెంచుతాయి. ఫైబర్‌తో పాటు అదనపు పోషకాలను కలిగి ఉంటాయి. వైట్ పెప్పర్ నల్ల మిరియాల కంటే తక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రక్తంలో చక్కెర స్థాయిల వేగవంతమైన లక్షణాలను నియంత్రించడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యాయామం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. దీనిని ఏ వయస్సులో ఎంత ఉండాలో తెలిసినప్పుడు చికిత్స చేసువాలి. . Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు