హైదరాబాద్‌లోని ఆబిడ్స్ పీఎస్ పరిధి షీర్‌బాగ్ చౌరస్తా దగ్గర బైక్‌పై వెళ్తున్న భర్యాభర్తలను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో లాలగూడకు చెందిన ఆడోమ్ క్యారమ్(67) అనే వ్యక్తి మృతి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

Vijaya Nimma
దొండకాయతో మతిమరుపు వస్తుందని భ్రమపడతారు. ఆయుర్వేదంలో కూడా దొండకు చాలా ప్రాధాన్యత ఉంది. ఫైబర్, విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9 ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం అధికం. దొండ తింటే మగత, మెంటల్ రిటార్డేషన్ రాదు. వెబ్ స్టోరీస్
క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ 26 సంవత్సరాల వయస్సు గల స్త్రీల కోసం ఆమోదించబడింది. HPV వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని 90 శాతం వరకు తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పచ్చికూరలు, అవకాడో, బ్రోకలీ, గ్రీన్ బీన్స్, కాకరకాయ, దోసకాయ వటి కూరగయాల్లో కేలరీలు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కొన్ని రకాల ఇన్ఫెక్షన్ వల్ల కడుపులో నులిపురుగులు. పిల్లలు కలుషిత నీరు తాగితే నులిపురుగులు వస్తాయి. చేతులు కడుక్కోకుండా ఆహారం తినడం వల్ల వస్తాయి. పిల్లలకి తీవ్రమైన కడుపు నొప్పి ఉంటే అనుమానించాలి. వెబ్ స్టోరీస్
రోజుకు కేవలం 2 ఏలకులను నమిలితే ఎన్నో ప్రయోజనాలు. ఏలకులు నమలడం వల్ల శ్వాస మరింత మెరుగవుతుంది. నోటి దుర్వాసన లేదా హాలిటోసిస్ పోతుంది. నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. చికాకు, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వెబ్ స్టోరీస్
ప్రతిరోజూ మౌత్ వాష్‌ను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఇందులో వాడే పదార్థాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తల్లిదండ్రుల ప్రేమ లేకుంటే కొంతమంది పిల్లలు డిప్రెషన్‌కు గురవుతారు. వ్యసనాలకు బానిస అవుతారు. ఇది పక్షవాతానికి దారి తీస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైపర్ థైరాయిడిజం ఉన్న పురుషుల్లో బరువు పెరగడం వల్ల అధిక రక్తపోటు, అరచేతులలో జలదరింపు, తిమ్మిరి, గుండె వేగం తగ్గడం, పాదాలలో వాపు వంటి లక్షణాలు ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో పలు చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. అజిత్ విడాముయార్చి, నాగచైతన్య తండేల్ సహా మరికొన్ని చిత్రాలు థియేటర్‌లో విడుదల కానున్నాయి. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు