నోటి పూతలకు కారణమేమిటి?
నోటి పుండు అనేది నోటిలో ఒక రకమైన పొక్కు
ఇది పెదవి దిగువన, చిగుళ్లు, నాలుక దిగువన వస్తుంది
సాధారణంగా 2 వారాలలో అదే తగ్గిపోతుంది
చాలా కాలం పాటు కొనసాగితే తీవ్ర అనారోగ్యం
హార్మోన్ల అసమతుల్యత, అసిడిటీ, మలబద్ధకంతో అల్సర్లు
విటమిన్ బి, సి, ఐరన్ లోపంతో అల్సర్లు వస్తాయి
ధూమపానం, స్పైసీ ఫుడ్, ఒత్తిడితో నోటిపుండ్లు
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next