దగ్గు సిరప్ తీసుకున్న వెంటనే నీరు తాగడం పెద్దలకు, పిల్లలకు ఇద్దరికీ హానికరం. ఇలా చేయడం వల్ల కఫం మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. Shorts for app | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
పాలు, చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. బ్లాక్ కాఫీ బరువు తగ్గడం, గుండె జబ్బులు, అల్జీమర్స్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. Shorts for app | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రేమికులకు చాలా ప్రత్యేకమైనది. దీనిలో రోజ్ డే నుంచి వాలెంటైన్స్ డే వరకు జరుపుకుంటారు. భాగస్వాములకు బహుమతులతోపాటు గులాబీ పువ్వులతో అందమైన సందేశాన్ని ఇవ్వడం మరింత ప్రత్యేకంగా చేస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
నల్ల మిరియాల్లో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉందని, ఇది జీవక్రియను పెంచి కేలరీలను బర్న్ చేస్తుంది. బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం అవసరం. Shorts for app | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పొట్ట చుట్టూ కొవ్వు శరీర సౌందర్యాన్ని నాశనం చేయడమే కాకుండా గుండెపోటు, మధుమేహానికి దారితీస్తుంది. వీపు నిటారుగా ఉంచి నీరు తాగడం మంచి భంగిమ. ఇది నీరు మెదడుకు చేరుకోవడానికి, దాని పనితీరుకు ఎక్కువ శక్తిని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Shorts for app | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నోటిలో దంతాలు, చిగుళ్లు , నాలుక దగ్గర బ్యాక్టీరియా. నోటి దుర్వాసనతో చిగుళ్ల వ్యాధి వంటి సమస్యలు. నోటిలో 700కు పైగా బ్యాక్టీరియా జాతులు, వైరస్‌లు. నోటిలోని బ్యాక్టీరియా రక్త ప్రవాహంలోకి చేరుకుని..మెదడుకు హాని కలిగిస్తుందంటున్న పరిశోధకులు. వెబ్ స్టోరీస్
ఎంత దాహం వేసినా చల్లటి నీళ్లు తాగకూడదు. నీరు కడుపును చల్లబరిచినట్లయితే గుండె, మెదడు చల్లబడుతుంది. కొన్ని సందర్భాల్లో చల్లటి నీరు తాగడం ప్రాణాంతకం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. Shorts for app | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చేపలు, పాలు రెండు ఆహారాలు తినడం వల్ల శరీరంపై భిన్నమైన ప్రభావాలు ఉంటాయి. ఈ రసాయన చర్య వల్ల బొల్లి, చర్మంపై తెల్లటి మచ్చలు, ఇతర సమస్యలు వస్తాయి. Shorts for app | Latest News In Telugu లైఫ్ స్టైల్
ఎసెన్షియల్ ఆయిల్‌తో అద్భుతమైన ప్రయోజనాలు. చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు. చర్మాన్ని మెరుగు పరచి, మచ్చలు, మొటిమలు తగ్గిస్తుంది. ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్ చర్మాన్ని నిర్జీవంగా చేస్తుంది. రాత్రిపూట చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. వెబ్ స్టోరీస్
మునగ ఆకులలో ఐరన్, విటమిన్ సి పుష్కలం. మునగ ఆకుల నీరు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి అనారోగ్యాలను నివారిస్తుంది. బరువు తగ్గాలంటే ఖాళీ కడుపుతో ఈ నీరు బెస్ట్. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు