రక్తపోటులో తేడా వస్తే గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. తక్కువ రక్తపోటు ఉంటే ఎక్కువ ఉప్పగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని, అధిక రక్తపోటు ఉంటే ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి. Shorts for app | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
బియ్యంలోని స్టార్చ్ కంటెంట్ మన ఆరోగ్యాన్ని కాపాడగల, వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయగల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. రాత్రిపూట అన్నం తినడం వల్ల నిద్ర నాణ్యత, ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. Shorts for app | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జయశంకర్ జిల్లా మంగపేట మండలం ఏటూరునాగారంలో జీవితంపై విరక్తితో సురేష్ అనే వ్యక్తి బ్రిడ్జికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. Shorts for app | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ | క్రైం
క్యాన్సర్ గొంతులో ఉంటే దీనిని ఓరోఫారింజియల్ నాలుక క్యాన్సర్ అంటారు. దీని లక్షణాలు ఆలస్యంగా కనిపిస్తాయి. ఇది నాలుక వెనుక భాగంలో కనిపిస్తే మొదట గుర్తించడం కష్టం. Shorts for app | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నల్లమల్లలో ఉంటే పచ్చిన ప్రకృతి, 390 రకాల పక్షి జాతులు, బెట్టు ఉడుతలు, జింకలు, దుప్పులు, నెమళ్లను చూస్తూ సంతోషంగా గడపవచ్చు. పర్యాటకుల సౌకర్యార్థం, వసతులు అటవీ ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. Shorts for app | Latest News In Telugu | మహబూబ్ నగర్ | లైఫ్ స్టైల్ | తెలంగాణ
హైపోథైరాయిడ్ సమస్యలు ఉన్నవారు మందులను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. థైరాయిడ్ మందులు తీసుకున్న తర్వాత కనీసం 50 నిమిషాలు తినడం లేదా తాగకుండా ఉండటం చాలా మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దక్షిణ మెక్సికోలోని టబాస్కో రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మందితో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. Shorts for app | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం
సెలెరీ ఆకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.. జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి.. జీవ క్రియను పెంచుతాయి, బరువు తగ్గిస్తాయి.. సెలెరీలోని ఫైబర్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది. వెబ్ స్టోరీస్
రోజూ గుడ్డు తింటే మంచి ప్రొటీన్లు అందుతాయి. గుడ్డు పచ్చసొనలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఐరన్ కూడా ఉంటాయి. గుడ్డు పచ్చసొన తినడం వల్ల గుండెకు మేలు. కేలరీలు ఎక్కువ.. అధికంగా తినకూడదు. పచ్చసొన తింటే మెదడు పదును పెడుతుంది. వెబ్ స్టోరీస్
నాలుకపై వివిధ రకాల క్యాన్సర్లు రావచ్చు. నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్ సంకేతకం. క్యాన్సర్ గొంతులో ఉంటే దీనిని ఓరోఫారింజియల్ నాలుక క్యాన్సర్ అంటారు. shorts for app | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు