Valentines day 2025: రోజ్ డే రోజు లవర్‌ని ఇలా సర్‌ప్రైజ్ చేయండి

ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వాలెంటైన్స్ వీక్ జరుపుకుంటారు. ఈ వారం ప్రేమికులకు చాలా ప్రత్యేకమైనది. దీనిలో రోజ్ డే నుంచి వాలెంటైన్స్ డే వరకు జరుపుకుంటారు. భాగస్వాములకు బహుమతులతోపాటు గులాబీ పువ్వులతో అందమైన సందేశాన్ని ఇవ్వడం మరింత ప్రత్యేకంగా చేస్తుంది.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు