నోటిలో బ్యాక్టీరియా మెదడుకు ప్రమాదామా..?

నోటిలో బ్యాక్టీరియా నోటి ఆరోగ్యానికి హానికరం

నోటిలో దంతాలు, చిగుళ్లు , నాలుక దగ్గర బ్యాక్టీరియా

నోటి దుర్వాసనతో చిగుళ్ల వ్యాధి వంటి సమస్యలు

నోటిలో 700కు పైగా బ్యాక్టీరియా జాతులు, వైరస్‌లు

నోటిలోని బ్యాక్టీరియా రక్త ప్రవాహంలోకి చేరుకుని..

మెదడుకు హాని కలిగిస్తుందంటున్న పరిశోధకులు

జ్జాపకశక్తిని కోల్పోవడం, మెదడు పనితీరుపై ప్రభావం

Image Credits: Envato