విజయవాడలోని విద్యాధరపురం ఆర్టీసీ బస్‌డిపో సమీపంలో ఉన్న జలకన్య ఎగ్జిబిషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి జలకన్య ఎగ్జిబిషన్ ప్రాంగణం కాలి బూడిద అవుతోంది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Vijaya Nimma
ఒత్తిడి, ఆందోళన, ఆరోగ్యాన్ని ప్రభవం వలన ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బరువు పెరగటం, ఒత్తిడి సమస్య, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రాత్రంతా మురికి పాత్రలను సింక్‌లో ఉంటే బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అనారోగ్యం ఉన్న, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో, గర్భిణీ స్త్రీలపై ఈ బ్యాక్టీరియా ఎక్కువ దాడి చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అరటి, బొప్పాయి కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది. బొప్పాయి, అరటి పండు రెండు విభిన్న స్వభావం. కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. వాంతులు, కడుపునొప్పి, తలనొప్పి, ఉబ్బసం, వికారం.. ఎసిడిటీ, గ్యాస్టిక్ ప్రాబ్లెమ్, అలర్జీ వంటి సమస్యలు .వెబ్ స్టోరీస్
అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ దశల్లో అలసిపోయినట్లు, బలహీనంగా, చర్మం పసుపు రంగు, నడవడానికి బాధాకరం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర ఆనారోగ్య సమస్యలను పెంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉల్లిపాయ ఆకులు ఎముకలను బలోపేతం, బోలు ఎముకల వ్యాధి నివారించడానికి, జీర్ణవ్యవస్థ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇవ్వటంతోపాటు గుండె జబ్బుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
జనపనార గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 పుష్కలం.జనపనార గింజలు తింటే కడుపు సమస్యలు అదుపు. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విత్తనాలను తింటే సీజనల్ వ్యాధులు దాడి చేయవు. వెబ్ స్టోరీస్
కాలిన గాయాలపై టూత్‌పేస్ట్ రాస్తే గాయం త్వరగా మానిపోతుందటారు. టూత్ పేస్ట్‌ను పూయవద్దని వైద్యులు అంటున్నారు. ఇది గాయాన్ని మానడానికి బదులుగా మరింత మంటను కలిగిస్తుంది. సబ్బు, ఉప్పు నీటితో కడగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేరుసెనగలను మితంగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వేరుశెనగలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ముల్లంగి రసం తాగడం వల్ల పైల్స్ మూల వ్యాధి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. ముల్లంగిలో అధిక ఫైబర్ కంటెంట్, శోథ నిరోధక లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు