author image

Vijaya Nimma

Foods Vs skin: 30 ఏళ్ల తర్వాత కూడా అందంగా కనిపించాలా.. అయితే మీ ఆహారంలో ఇవి చేర్చండి!
ByVijaya Nimma

30 ఏళ్ల తర్వాత ముడతలు, గీతలు, మచ్చలు తగ్గాలంటే ఆహారంలో బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండు, వెల్లుల్లి, పాలకూర వంటిని తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Lung Symptoms: పడుకునే ముందు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే ఊపిరితిత్తులు ప్రమాదంలో ఉన్నట్లే!
ByVijaya Nimma

ఊపిరితిత్తుల సమస్యలు వస్తుంటే కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిల్లో దగ్గు, శ్వాస ఇబ్బంది, నోటిలో అధిక కఫం, నిద్ర లేచినప్పుడు శ్వాస ఆడకపోవడం, బొంగురు గొంతు వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

మామిడి ఆకుల టీ, కషాయంతో అద్భుతమైన ఆరోగ్యం
ByVijaya Nimma

మామిడి ఆకులతో మధుమేహాన్ని నియంత్రించవచ్చు.రక్తపోటు, కడుపు ఉబ్బరాన్ని , ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. మామిడిఆకుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే లక్షణాలు.. అధిక బిపిని తగ్గించడంలో సహాయపడతాయి. లేయంలో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. వెబ్ స్టోరీస్

పరగడుపునే కొత్తిమీర జ్యూస్‌ తాగితే ఏమవుతుంది
ByVijaya Nimma

కొత్తిమీర విటమిన్లు సహా అనేక పోషకాలు రక్తంలో గ్లూకోజ్‌స్థాయి నియంత్రిస్తుంది. కొత్తిమీర రసం తాగితే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాని రసం చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది . గ్యాస్, ఉబ్బరం వంటి ఆరోగ్య సమస్యలు ఉపశమనం. కొత్తిమీరతో జీర్ణక్రియ, కళ్ళ , ఎముకలుఆరోగ్యం మెరుగుపరుడుతుంది. వెబ్ స్టోరీస్

AP Crime: ఏపీలో దారుణం.. మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
ByVijaya Nimma

కాకినాడ జిల్లా రంగరాయ మెడికల్ విద్యార్థి రావూరి సాయిరాం ఆర్ఎంసీ బాయ్స్ హాస్టల్‌లో గదిలో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం నరసాపురం దగ్గర బాడిద గ్రామంగా పోలీసులు గుర్తించారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం

పరీక్షల టైంలో పిల్లలు ఈ ఫుడ్స్‌కు దూరం
ByVijaya Nimma

పరీక్షల ముందు బయటిఫుడ్, మసాలాలు, స్వీట్లు,కాఫీ, టీ, కూల్ డ్రింకులకు దూరం చేసి మంచినీళ్లు తాగాలి. బదులుగా పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లుపాలు, గుడ్లు, ఇడ్లీ, దోశ, రాగుల టిఫిన్లు, ఓట్స్, బెల్లం, డ్రై ఫ్రూట్స్‌తో చేసే స్నాక్స్ ఏవైనా ఇవ్వచ్చు. వెబ్ స్టోరీస్

TG Crime: హైదరాబాద్‌లో పెను విషాదం.. భార్యపై అనుమానంతో ఒంటికి నిప్పు అంటించుకుని..!
ByVijaya Nimma

సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌లో భార్యపై అనుమానం ఒంటిపై పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం మౌనిక, శ్రావణ్ కండిషన్​సీ రియస్‌గా ఉన్నదని డాక్టర్లు తెలిపారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

Home Tips: కిచెన్‌ సింక్ జామ్ అవుతోందా..? ఈ చిట్కాలతో క్లియర్ చేయండి
ByVijaya Nimma

కిచెన్‌ సింక్‌లో మురికి నీరు పేరుకుపోయి ఉంటే ఇన్‌నో, వైట్ వెనిగర్, వేడినీరు, డ్రెయిన్ ప్లంగర్, బేకింగ్ సోడా వంటివి వాడితే కిచెన్‌ శుభ్రం అవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

AP Crime: ఏపీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య.. కారణం అదేనా?
ByVijaya Nimma

విజయనగరం జిల్లా నెమలాంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ కొనారి ప్రసాద్‌ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ క్రైం

Ginger Tea: అల్లం టీలో రెండు పదార్థాలు కలిపి తాగండి... ఆ సమస్యలన్నీ  పరార్
ByVijaya Nimma

మారుతున్న కాలం ప్రకారం జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు తగ్గాలంటే అల్లం టీలో బెల్లం, తులసి ఆకులు వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇవి జలుబు, ఫ్లూ వంటి అనారోగ్యాల నుంచి రక్షిస్తాయని నిపుణులంటున్నారు. Shorts for app | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు