ఈ చిన్ని విత్తనాలు గుండెపోటుకు దివ్యౌషధం
జనపనార గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 పుష్కలం
జనపనార గింజలు తింటే కడుపు సమస్యలు అదుపు
వీటిని సలాడ్లు, జ్యూస్‌ల్లో కలిపి తింటే వృద్ధాప్యం రాదు
ఇది గుండె సమస్యలను నియంత్రిస్తుంది
చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఈ విత్తనాలను తింటే సీజనల్ వ్యాధులు దాడి చేయవు
కీళ్ల నొప్పులు, చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచివి
Image Credits: Envato